సమంత కాపురం ఎలా కూలిపోయిందో తెలుసా?

ప్రతి మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి. అందులో చెప్పుడు మాటలు నమ్మడం ఒకటి. ఇది ఆడవాళ్ళకు మరి ఎక్కువా. అందులోను నటి సమంతకు మరీ ఎక్కువా. ఆమెకు ఓ లేడి క్లబ్ గ్యాంగ్ ఉంది. అందులో గాయని చిన్మయి, ప్రీతం జుకాల్కర్, డైరెక్టర్ నందిని రెడ్డి, మంజుల, శిల్పారెడ్డి. ప్రతిరోజూ ఆమె వీళ్ళను ఒడో ఒక విధంగా కలిసేది.

Advertisement

ఇందులో గాయని చిన్మయి కూడా ఓ బలహీనత ఉంది. ఫిట్టింగ్ లు పెట్టడం. పెళ్లి కాకముందు నుంచి ఆమె నాగ చైతన్యను ఇష్టపడేది. అతని మీద ప్రేమ కంటే అతని ఆస్తి మీద కన్ను పడింది. పైగా గొప్ప వంశం. చాలా సార్లు ట్రై చేసింది. కానీ నాగ చైతన్య ఆమెను కేర్ చేయలేదు. అతని సినిమాలకు ఆమె చేత పాటలు కూడా పాడించలేదు. దానితో ఆమె కోపం పెంచుకుంది. నాగ్ మీద నాగుపాములా పగపట్టింది.

Advertisement

ఆ తర్వాత నాగ చైతన్య పెళ్లి సమంతతో జరిగింది. వాళ్లు చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం చిన్మయి కి నచ్చలేదు. సమంతతో శకుని కపట ప్రేమను చూపింది. అంటే ఆమె సమంత మంచి కోరుతున్నట్లు నటిస్తూ ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టింది. వాళ్ళను విడదీసింది. అప్పుడు చిన్మయి కోపం చల్లారింది. ఈ నిజం సమంత ఆలస్యంగా గ్రహించింది. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది.

Advertisement