Edukondalu : సుడిగాలి సుధీర్ కి చుక్కలు చూపించిన జబర్దస్త్ మనేజర్ ఏడుకొండలు.

Edukondalu : ఈటీవిలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో గురించి మనందరికీ తెలిసిందే, ఇటీవల సుడిగాలి సుధీర్, అనసూయ, గెటప్ శ్రీను సైతం ఒక్కొక్కరుగా బయటకి వచ్చేశారు. ఇది ఇలా ఉండగా గత కొంత కాలం కిందట షో వదిలి వెళ్లిన కిర్రక్ RP ఆ ప్రోగ్రాం పై కొన్ని ఆరోపణలు చేశాడు. అది మనందరికీ తెలిసిందే. ఆ ఆరోపణల పైనా ఆటో రాంప్రసాద్, ఆది క్లుప్తంగా తెలియజేయడానికి ప్రయత్నించారు.
చాలా కాలం జబర్దస్త్ ప్రోగ్రాంకి మేనేజర్ గా వ్యవహరించిన ఏడుకొండలు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు, జబర్దస్త్ షో పై వస్తున్న ఆరూపణలపై స్పష్టత ఇచ్చాడు.

Advertisement

అవ్వన్నీ బూటకాలు అంటూ అన్నారు. షో నుండి బయటకి వచ్చిన కిర్రక్ RP చెప్పినవి అన్నీ అబద్దం అని అన్నారు. అలాగే సుడిగాలి సుధీర్ పై కూడా ఆరోపణలు చేశ్యారు. అవి ఉత్త పుకార్లు అంటూ కొట్టిపడేసాడు. సుధీర్ కి లైఫ్ ఇచ్చింది నీనే అని అన్నాడు. షాప్ ఓపెనింగ్ కి పిలుదాం అని కాల్ చేసాను, లైఫ్ ఇచిన నా ఫోన్ ఏ లిఫ్ట్ చెయ్యడం లేదు అన్నాడు. బాగా డబ్బు, పాపులారిటీ రాగానే లైఫ్ ఇచ్చిన వాడినే మర్చిపోతారు అని బాధ పడ్డాడు.తాను జబర్దస్త్ షో నుండి ఎందుకు వెళ్ళాడో తనకే తెలీదు కొంచం తెలియజేస్తారా అని బాధగా అడిగాడు.

Advertisement

Edukondalu : సుడిగాలి సుధీర్ కి చుక్కలు చూపించిన జబర్దస్త్ మనేజర్ ఏడుకొండలు.

Edukondalu reviled facts about sudigali sudheer
Edukondalu reviled facts about sudigali sudheer

ఇంటర్వ్యూ జరుగుతుండగ ఇంటర్వ్యూయర్ సుధీర్ కి కాల్ చెయ్యమని లైవ్ లో అడగగా, తాను కాల్ చేశాడు. సుధీర్ లిఫ్ట్ చెయ్యకపోగా సినిమా షూటింగ్ లో ఉన్న అంటూ సమాధానం ఇచ్చాడు.
అప్పుడు కోపంతో సుధీర్ చేసిన అన్ని సినిమాల్లో. ఒక్క సినిమా అయినా ఆడిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడుకొండలు కొపంలో అసలు విషయం చెప్పకనే చెప్పాడు. ఏంటి అంటే 13 ఎపిసోడ్ల నుండి సుధీర్ ను తప్పుకొమ్మని అడిగాడు. కొత్త వాళ్ళకి అవకాశం ఇదాం అంటూ సానుభూతితో సుధీర్ తో అన్నాను అని చెప్పాడు.

ఆ తరవాత మళ్లీ నిన్ను పిలుస్తాను అని చెప్పను. ఆ క్రమంలో ఓంకార్ ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తాను అంటూ అశపెట్టి తనవైపు తిప్పుకున్నడు అని ఆవేదన వ్యక్తం చేశాడు.అలాగే గెటప్ శ్రీను సార్ నాకు ఒక మంచి రోల్ కావాలి. ఇప్పుడు నీను మెల్లిమెల్లిగా ఎదుగుతున్నను.ఇప్పుడు కాళీగా ఉంటే కుదరదు. మీరే నాకు సహాయం చెయ్యాలి అని అడిగాడు. అలాగే నీను కార్ కొనాలి అని అనుకుంటున్నాను ఎలాగైనా మీరే నాకు సహాయం చెయ్యాలి అని అన్నాడు. అప్పుడు స్వయంగా ఏడుకొండలు తన కారే ఇస్తాను అని ఒప్పుకొని గెటప్ శ్రీను కి ఇచ్చాను అని తెలియపరిచాడు.ఇంకా మరి కొంత తెలుసుకోవాలి అనుకుంటే ఇంటర్వ్యూ ని వీక్షించండి. ప్రస్తుతం ఏడుకొండలు ఇంటర్వ్యూ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది….

Advertisement