Samantha : ఇకపై ఒక్కొక్కడికి పగిలిపోవాలే… సైలెంట్ గా షాక్ ఇచ్చిన సమంత…

Samantha : టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు సమంత. ఈమె కొన్ని రోజులుగా మూవీలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాకి దూరంగానే ఉంది. అయితే ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాన్స్ కి అనుకొని రీతిలో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో దూసుకుపోతున్న సమంత అక్కినేని నాగచైతన్యను లవ్ చేసి పెళ్లి చేసుకుని కొన్ని అనువార్య కారణాల వలన విడిపోవడం జరిగింది. విడాకుల తదుపరి ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీ లైఫ్ గడుపుతున్నారు. అయితే సమంత విడాకుల తదుపరి నుండి సోషల్ మీడియాలో ఎంత ఆసక్తికరంగా.. ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఈమె సోషల్ మీడియాలో తన కెరీర్ గురించి తన పర్సనల్ విషయాలు కూడా సోషల్ మీడియాలో తమ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ అమ్మడిని విమర్శించే వారికి అదిరిపోయే స్ట్రాంగ్ సమాధానం ఇచ్చింది. అలాగే తనకు తన పర్సనల్స్ స్టైలిస్ట్ కు నడుమ ఏదో ఉందంటూ కొన్ని పుకార్లు పెట్టిన వాళ్లకి స్ట్రాంగానే సమాధానం ఇచ్చింది. ఇలా ఈ బ్యూటీ ని పై పుకార్లు చేసే వాళ్ళని ఎప్పటికప్పుడు పగిలిపోయేలా సమాధానం ఇస్తుంది.

Advertisement

కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు ఈ అమ్మడు దూరంగా ఉంటుంది. దానికి కారణం బాలీవుడ్ అగ్ర హీరో అంటూ ప్రస్తుతం సమాచారం బయటకు వచ్చింది. ఈ అమ్మడుకు తను ఎంతో క్లోజ్ అయిన హీరో నీపై అభిమానుల్లో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ జరుగుతుంది. అందుకే మీరు గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాకు దూరం ఉండడమే శ్రేయస్కరం అని ఒక సలహా ఇచ్చినట్లు వార్త. దీని మూలంగానే సమంత గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో పెద్దగా ఆసక్తిగా ఉండడం లేదు. కామ్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా మూవీ టీమ్ల నుండి వస్తున్న సమాచారం ప్రకారంగా సామ్ సెన్సేషనల్ ప్రాజెక్టుకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఎప్పటినుండో బాలీవుడ్లో గట్టి పర్ఫామెన్స్ ఇవ్వడానికి తను ఎంతో కష్టపడుతోంది. అయితే ఈ అమ్మడుకు అదిరిపోయే వెబ్ సిరీస్ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Samantha : సైలెంట్ గా షాక్ ఇచ్చిన సమంత…

From now on, everyone has to break, Samantha gave a silent shock
From now on, everyone has to break, Samantha gave a silent shock

ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో వరల్డ్ వైజ్ గా గుర్తింపు తెచ్చుకున్న సామ్. ప్రస్తుతం అలాంటి వెబ్ సిరీస్ ని ఇంకొకటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రియాంక చోప్రా కీలక లేడుగా పోషిస్తున్నారు. “చిట్టాల్” అనబడే అమెరికా వెబ్ సిరీస్ నుండి భారతీయ భాషలో రీమిక్స్ చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఈ సిరీస్లో మెయిన్ హీరోగా వరుణ్ ధావన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం విధానంగా బాలీవుడ్ నటుడు వరుణ్ సమంతా ని హీరోయిన్ గా ఈ వెబ్ సిరీస్ లో ఎంచుకున్నారట. అదేవిధంగా ఇప్పటికే ఈ అగ్రిమెంట్పై సమంత సైన్ చేసిందట. అయితే ఈ సిరీస్లో అత్యంత యాక్షన్ సన్నివేశాల కొరకు స్పెషల్ కోర్స్ తీసుకుంటున్నారట.

వరుణ్ దావత్ సమంత కలిసి అమెరికాకు చెందిన స్టంట్ మాస్టర్ తో ట్రైన్ అవుతున్నారట. సోషల్ మీడియాలో ఒక వార్త సంచనలంగా మారింది. సుమారు మూడు నెలలు ఈ ట్రైనింగ్ ఉంటుందని ఈ సిరీస్లో మనం ఇంకొక న్యూ సామ్ ని చూడబోతున్నాము అని మూవీ టీంలలో టాక్ వినిపిస్తుంది. అన్నిట్లో లాగా కాకుండా దీనిలో యాక్షన్ సన్నివేశాలలో వచ్చే విధంగా వ్యాక్షన్ స్టంట్ చేస్తోందని. అందుకే ట్రైనింగ్ సమయం ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు. అయితే ఎదురు చూడాలి సామ్ తన యాక్షన్ సీన్ తో తన మూవీ చాప్టర్ క్లోజ్ అని కామెంట్ చేసిన వాళ్ళకి, ఒక రేంజ్ లో సమాధానం ఇస్తుంది.

Advertisement