Guppedantha Manasu 17 August Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 17-aug-2022 ఎపిసోడ్ 531 ముందుగా మీ కోసం….. గౌతమ్ సీట్లు కావాలని అడిగితే అది జగతి అడిగింది అనుకొని దేవయాని జగతిపై మాటలు విసురుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎవరు బుద్ధి ఏంటన్నది బయటపడుతుందని దేవయాని అంటోంది. అవును బాగా చెప్పారు అక్కడ మీ బుద్ధి గురించి మాట్లాడటానికి నాకు బుద్ధి లేదని అనుకుంటాను అని జగతి చెప్పగానే షాక్ అవుతుంది దేవయాని.పెద్దమ్మ మిమ్మల్ని కోర్టుకి పంపిస్తానన్న సాక్షితో పెళ్లి ఆగిపోయినందుకు ముందు మీరే సంతోషపడాలి అని గౌతం దేవయాని తో అంటాడు.ఇంతలో రిషి వచ్చి ఏయ్ గౌతమ్ ఏం మాట్లాడుతున్నావురా నేనుండగా పెద్దమ్మను ఎవరు ఏం చెయ్యలేరో నేనుండగా పెద్దమ్మనే ఎవ్వరు ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు. ఏదైనా సరే ముందు నన్ను దాటి పెద్దమ్మ మీదకి వెళ్తుంది అని రిషి అంటాడు.పెద్దమ్మ మీరేం బాట బాధపడుతూ లేదుకదా అని రిషి అనగానే గౌతమ్ పెద్దమ్మ మిరె౦ బాధపడటంలేదుగ. నిజానికి పెళ్లి ఆగిపోయినందుకు స్పీటు తో పండగ తీసుకుందామనుకుంటున్నాం అని గౌతమ్ నవ్వుతూ చెప్తాడు.వసుదారర ఆటోలో వెళ్తూ ఉంగరం పట్టుకొని రిషి గురించే ఆలోచిస్తూ ఉండగా రిషి వసుధరకి ఫోన్ చేసి ముందు ఆటో నుంచి దిగమని చెప్తాడు. వసుధర దిగగానే రిషి కూడా అక్కడికి వస్తాడు.
Guppedantha Manasu 17 August Today Episode : నిశ్చితార్థం ఆగిపోవడానికి రిషి మొదట్నుంచీ బాధపడటానికి అన్నిటికీ మహేంద్ర.
ఎంగేజ్ మెంట్ ఆగిపోయినందుకు జగతి, మహేంద్ర చాలా సంబర పడుతూ ఉంటారు. దేవయాని అక్కయ్య ఎలా ఉందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో దేవయాని రూమ్లో చాలా కోపంగా అరుస్తూ తనకుతాను మాట్లాడుకుంటూ కోపం గా అన్ని విసిరేస్తూ ఉంటుంది. ఆ శబ్దం కిందికి వినపడుతుంది ధరణి ని వెళ్ళిచూడమని చెప్తుంది జగతి. దేవయాని దగ్గరికి ధరణి వెళితే ధరణిని కూడా కోప్పడి వెళ్లిపో అని చెబుతోంది. ధరణి బయటికి వచ్చి జగతిలో పెద్దత్తయ్య చాలా కోపంగా ఉన్నారు ఇంతకన్నా మంచిది డాక్టర్ని పిలిపిద్దామా తన ఆరోగ్యం బాగోలేదని అని అంటోంది. ఇంతలో దేవయాని వచ్చి నా ఆరోగ్యానికేమైంది నేను పక్కన మూలకి పడ్డాననుకున్నార నేను అందుకు బాధపడుతునానొ అని వీళ్లందరిమీద మళ్ళీ దేవయాని విరుచుకుపడుతోంది.అసలు రిషీ గురించి యరోజెన ఆలోచించారా రిషి బాధపడటానికి కారణం మీరే అని చెప్పి జగతిని, మహేంద్రని తిటి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది దేవయాని.దేవయాని అన్నమాటలకి జగతి బాద పడుతోంది ఇందులో తన తప్పు ఏమీ లేదని జగతికి మహేంద్ర ధరణి నచ్చచెపుతారు.

ఒక చోట రిషి కారాపి నీకు చెప్పకుండానే ని పేరు వాడుకొని ఎంగేజ్మెంట్ ఆపినందుకు నువ్వేమన్నా అనుకుంటున్నావా అని అడుగుతాడు. మంచి పని జరగడానికి నన్ను నా పేరు ఉపయోగించుకుంటే ఏం పర్వాలేదు అని వసుధార చెప్తోంది సాక్షి సాక్షి తో ఈ లగ్నపత్రిక వేడుక ఆగిపోయినందుకు నేనే బాధపడతాను తను ఎప్పుడూ నాకు దూరంగానే ఉంటుంది ఆ విషయం నాకు బాగా తెలుసు నా జీవితంలో ఒక తుఫాను వచ్చి వెలిచిపోయినట్టుగా ఉంది అని రిషి వసుదారతో చెప్తాడు. ఏదేమైనా నేను గెలిచాను వసుదార అంటే నేను కూడా గెలిచాను సార్ అని వసుదార అంటోంది.తర్వాత వసుదారని రెస్టారెంట్ దగ్గర దింపుతాడు. అదే రెస్టారెంట్కి గౌతమ్, మహీంద్రా, జగతికూడా వస్తారు. సాక్షాత్తూ ఎంగేజ్మెంట్ ఆగినందుకు చాలా సంతోష పడుతూ పాటలు పాడుకుంటూ ఉంటారు.మహేంద్ర సంతోషం పట్టలేక తీన్మార్ డ్యాన్స్ చేద్దామని అంటాడు గౌతమ్ కేక్ కూడా కట్ చేద్దాం అని అంటారు. అలాగే కేక్ రెస్టారెంట్లు ఉన్నవాళ్లందరికీదా౦ అంటే కేక్ ఎందుకు ఇస్తున్నారని అడిగితే ఏం చెబుతారని జగతి అంటుంది.ఒక మంచి పని జరిగినందుకు అని చెప్పండి అంటూ జగతి అంటోంది.వెయిటర్ని పిలవబోతే ఇంతలో అక్కడికి వసుధార, రిషి వస్తారు.వాళ్లిద్దరూ కలిసి రావడం చూసి వీళ్లు ఏమైందో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.