Guppedantha Manasu 21 July Today Episode : సాక్షి ఇంట్లో వంట సామాను ఏం లేకున్నా వసుధార వంట చేయగలుగుతుందా లేదా.

Guppedantha Manasu 21 July Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ 21-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం…… గౌతమ్ వంటగదినుండి బయటికొచ్చి అబ్బబ్బబ్బబ్బా కిచెన్ గదిలో ఒక్క వంట సామాను కూడా లేవు ఇంతసేపు వసుధరా ఎన్ని ప్రయత్నాలు చేసింది. అసలు ఒక్క వంట సామాను కూడా కిషన్ లో లేవు అని గౌతమ్ చెప్తాడు.నేను చెప్పాను కదా రిషి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాననీ అంటోంది సాక్షి .ఇంతలో వసుదార డల్లుగా కిచెన్‌లో నుండి బయటికి వస్తుంది.ఏంటి వసుధరా ఏదో చేస్తానని కిచెన్‌లోకి వెళ్లివు కదా అని అంటోంది సాక్షి.

Advertisement

అన్నం వండినట్టునావు కుక్కర్ సౌండ్ వచ్చిందికదా. అన్నం వండిన తర్వాత ఏదో కూర చేద్దామనుకున్నావు కదా అని వెటకారంగా సాక్షి అంటోంది.ఎందుకు వసుదార అందరి మెప్పు పొందాలని, సాక్షి కంటే వసుధార గొప్పదని అందరితో మెప్పు పొందాలని అనుకున్నవు కథ అని సాక్షి అంటోంది. అందరికీ ఏమేం కావాలో నేను ఆర్డర్ చేశానని సాక్షి అంటోంది .ఇంతలో వసుధరా, గౌతమ్ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు.

Advertisement
Guppedantha Manasu 21 July Today Episode
Guppedantha Manasu 21 July Today Episode

వాళ్లిద్దరూ నవ్వుతుంటే అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు. గౌతమ్ నవ్వుతూ రిషి దగ్గరికి వచ్చి అరే అసలు వసుదార వంట ఎలా చేసిందో చెప్పాను అందరూ ఆశ్చర్యపోతారు. ముద్దపప్పు చేసింది, రెండుమూడు ఆలుగడ్డలు ఉంటే ఆళ్లగడ్డ ఫ్రై చేసింది. మజ్జిగతో మజ్జిగ చారు చేసింది అవన్నీ నేను రుచి చెసాను ఎంత బావున్నాయంటే మాటల్లో చెప్పలేను. వేడివేడిగా అన్నంలో పప్పు వేసుకొని నెయ్యి వేసుకుని ఆవకాయ పెట్టుకొని తింటే ఉంటుంది అని గౌతమ్ మెచ్చుకుంటూ ఉంటాడు.

Guppedantha Manasu 21 July Today Episode : సాక్షి ఇంట్లో వంట సామాను ఏం లేకున్నా వసుధార వంట చేయగలుగుతుందా లేదా.

ఇంతలో రిషి కూడా ఇంత తక్కువ టైంలో వంట చేశావంటే చాలా గ్రేట్ వసుదార అని అంటాడు రిషి. ఇక అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళతారు. ఇక అందరం భోజనం చేస్తూ ఉంటారు. చాలా బావుంది అద్భుతం అని అందరూ వసుదారని మెచ్చుకుంటూ ఉంటారు.ఇక తర్వాత రిషి ఎవరైనా సమస్య వస్తే అందరూ భయపడతారు కానీ వసుధార మాత్రం సమస్యని తనకి అనుగుణంగా మార్చుకొని దానికి పరిష్కారం చూపుతుంది వసుధార నువ్వు చాలా గ్రేట్ అని అంటాడు రిషి.

సాక్షి నిలబడి అలాగే చూస్తూ ఉంటుంది నాఇంటికొచ్చి నువ్వు వంట చేసి అందరి మెప్పు పొందుతున్నవా అని మనసులో అనుకుంటూ ఉంటుంది.ఇంతలో సాక్షి ఈ మాత్రం నేనే చేసేదాన్ని రిషి అని అంటోంది. కానీ ఇవన్నీ నవ్వు తింటావో లేదోనని చెయ్యలేదు అని సాక్షి చెప్తుంది. రిషి అసలు నాకిష్టమైన యాన్ని ఇవే సాక్షి ముద్దపప్పు, ఆవకాయ,ఆలూ ఫ్రై, ఇవన్నీ నా కిష్టమైన వంటలు అని చెప్తాడు రిషి .ఏవో నాలుగు వంటలు చేసి గొప్పగ చేస్తాననుకుంటున్నావా నీ పరువు నేనెలాగైనా తీస్తాను అని సాక్షి వసుదారతొ అంటోంది.

నేను నీకు హెల్ప్ చేశాను అర్థం చేసుకో థ్యాంక్స్ చెప్పిన పర్లేదు అని వసుదార అంటోంది.మహీంద్రా వసుదారని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాడు.అందరూ భోజనం చేస్తారు తర్వాత థ్యాంక్స్ సాక్షి మంచి భోజనం చేశామని మహీంద్ర అనగానే థ్యాంక్స్ వసుధరకి చెప్పాలి అంకుల్ అని గౌతమ్ అంటాడు.ఇక చదువులు పండగ గురించి మాట్లాడదాం అనగానే రిషి ఇప్పటికే చాలా లేటయింది ఇప్పుడేం వద్దు అని అంటాడు. అవును వసుధారని ఎవ్వరూ ట్రాప్ చేస్తారు అని మహీంద్రా అనగానే నేను డ్రాప్ చేస్తాను అని రిషి అంటాడు.

అలా అందరూ వెళ్లిపోతారు సాక్షి అలాగే షాకై చూస్తూ ఉంటుంది.సాక్షి కి కోపం వచ్చి గట్టిగా అరుస్తోంది.ఆ తర్వాత వసుదార,రిషి కార్లో వెళ్తుండగా వసుధార సాక్షి తో మాట్లాడవని గుర్తుతెచ్చుకొని అసలు విషయం ఏంటో ఈ మధ్యన సాక్షాతో రిషి సార్ ఎక్కువగా మాట్లాడుతున్నారు అడిగేస్తాను అని అంటోంది .సార్ సాక్షి మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అని వసుధార అనగానే రిషి కారు ఆపేస్తాడు ఏమన్నావ్ మళ్లీ అను అని అంటాడు రిషి. సాక్షి మీద మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నాను అని అంటుంది.

తన మీద నాకేమీ అభిప్రాయం ఉంటుంది అని రిషి అంటాడు అంటే తను ఏం చెప్పినా మీరు ఒప్పుకుంటునారు కాదా అని అంటోంది వసుదార.సాక్షి రమ్మంటే సినిమాకి వెళుతున్నారు సాక్షి రమ్మంటే డిన్నర్ కి వెళుతున్నారు మీరు చాలా మారిపోయారు సార్ అని అంటుంది వసుధార. నేను ఏమీ మారిపోయాను సినిమాకి వెళ్తే వెళ్తానో వెళ్లనో.డిన్నర్‌కి రమ్మంటే మిమ్మలందరిని కూడాతీసుకెళ్లాను కదా నేనేం మారాను అని అంటాడు రిషి.ని ప్రాబ్లం ఏంటి చెప్పు నాకు అర్థం కావట్లేదు అని రిషి అంటాడు. మీకెందుకు అర్థం కావట్లేదు సార్ తనకి లేనిపోని ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటోంది వసుదార.

లైబ్రరీ లో అంత చేసింది మీ పరువు తీయాలని అనుకుంది అలాంటి తనకి మీరెందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు చెప్పు నాకర్థం కావట్లేదు సార్ అని అంటోంది వసుధరా.సరే నా సంగతి వదిలెయ్ నీ సంగతేంటో చెప్పు అని రిషి అంటాడు. నా సంగతి ఏముంది సార్ అని అంటోంది వసుధార. లైబ్రరీలో ఆరోజు జరిగిన దాని గురించి నా మెడలో దండ ఎందుకు వేశావు అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా తెలుసా అని రిషి అంటాడు. ఒక అమ్మాయి మెడలో దండ వేస్తే ఎ౦ అనుకోవాలి నీకు అర్ధమౌతుందా ఆ బోర్డుమీద నెమలి బొమ్మ ఏంటి అని అడుగుతాడు రిషి.ఆన్సర్ చెపు అని రిషి అడుగుతాడు.

వసుధరా నేను మిమ్మల్ని మిమ్మల్ని అనే చెప్పబోయేలోపల గౌరవిస్తున్నా ఉంటారు అంతే కదా అని రిషి అంటాడు.ని ఆలోచనలేంటో నాకు మొత్తం తెలుసు చెప్పాలా ఆ రోజు కాలేజీ ల్యాబ్లొ నాకేమయ్యిందని ఆరోజు టెన్షన్ పడ్డావు. అభినందన సభ రోజు ఎగ్జైట్ అయిపోయి నా మెడలో దండ వేశారు.బోర్డు పైన అందమైన జ్ఞాపకం లాగా నెమలి బొమ్మ వేశావు. టెన్షన్ ల్యాబ్‌లో, గౌరవం సభలో, జ్ఞాపకం బొమ్మలో, అని అంటాడు రిషి ఇంతేకదా ఇంతకన్నా ఇంకేం ఉంటుంది అని రిషి అంటాడు.

వసుధార నన్ను చెప్పనివ్వండి సార్ అని అన్నా కూడా రిషి చెప్పనివడు నీ అభిప్రాయం ఏంటో నాకు తెలుసు నీ క్లారిటీ గురించి నాకు తెలుసు అని తనను మాట్లాడనివ్వడ రిషి . సాక్షి గురించి ఎక్కువగా ఆలోచించకు వదిలేసి కానీ నీకో విషయం చెప్పాలి ముద్దపప్పు, ఆవకాయ, ఆలుగడ్డ ఫ్రై, చాలా బాగా చేశావు నాకు బాగా నచ్చింది ఇక వెళ్దామా అని అంటాడు రిషి .తెల్లవారిన తర్వాత అటెండర్ కాలేజ్‌లో బోర్డ్‌పై చదువుల పండగ గురించి నోటీసు అంటించి వెళ్తాడు స్టూడెంట్స్ అందరూ అవి చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు.

చదువులో పండగలకు సంబంధించిన ప్రిపరేషన్ అన్నీ జరుగుతూ ఉంటాయి. పుష్ప, వసుధరా కూడా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.వసుధార, పుష్పా చదువులు ప౦డగ సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ వుండగా గౌతం అక్కడికొచ్చి వసుదార అసలు ఏంటి నువ్వు నికు ఇన్నివిద్యలు ఎలా వచ్చు అని అంటాడు గౌతమ్. నేనూ అదే అడుగుతున్నాను సార్ అని పుష్ప అంటోంది చదువుల పండగలకు సంబంధించిన టీమ్‌కి పేర్లు పెట్టివు చూడు చాలా బాగా పెట్టవు అని గౌతమ్ అంటాడు.

ఏంటి సార్ ఈ రోజు మొత్తం నన్ను పొగుడుతూ ఉన్నారు అని వసుదార అంటోంది. నిజానికి రోజూ నిన్ను పొగడాలని అనిపిస్తుంది వసుధరా కానీ ఆ రిషి తిడతాడని ఊరుకుంటాను అని చెప్తాడు గౌతమ్.వసుధార నేను కొంచెం ఖాళీగా ఉన్నాను నాకేదన్నా పని చెప్పొచ్చు కదా అని గౌతమ్ అడుగుతాడు. మెయిల్ పంపించె విషయం గురించి ఒక పని చెప్తుంది వసుదార సరె వెళ్లి ఆ పని చూసుకొని మీటింగ్ హాల్ కి వచ్చేస్తాను అని గౌతమ్ అంటాడు.

పుష్ప నేను రిషి సారికి టీమ్‌కి అసిస్టెంట్‌గా పనికిరానా అని అడుగుతుంది వసుదార ఇంతలో అక్కడికి రిషి వస్తాడు. పుష్ప ఏం మాట్లాడకుండా సైలెంటుగా ఉంటుంది ఏం మాట్లాడతావేంటి అని వసుదార అంటోంది.పుష్పను ఎన్నిసార్లడిగినా ఏం మాట్లాడకుండా ఉంటుంది ఏంటి ఏదో పులిని చూసినట్టు భయపడుతున్నావేంటి అని అనగానే పుష్పా సైగ చేయగానే రిషిని చూస్తుంది వసుదార.రిషి తనతో చదువుల పండగలకు సంబంధించిన పనులన్నీ కరెక్టుగా నువ్వే చూసుకోవాలి.

టీమ్ లీడర్ అసిస్టెంట్ ఇవన్నీ పక్కన పెట్టి నీ పని నువ్వు చూసుకో అని చెప్పాడు రిషి. ఇంతలో పుష్పకి ఫోన్ మోగుతూ ఉంటుంది.వెల్లు అని రిషి సైగ చేశాడు దాంతో పుష్ప బయటకి వెళ్లిపోతుంది.ఇక ఆ తర్వాత రిషి రోజా పువ్వును తీసి టేబుల్ పైన పెడతాడు. వసుదార చూసి సంతోషపడుతుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది

Advertisement