Guppedantha Manasu 23 August 2022 Episide : గుప్పెడు మనసు సీరియల్ 23-aug-2022 ఎపిసోడ్ 536 ముందుగా మీ కోసం….వసుధార రిషి కారుతో మాట్లాడుతూ ఉంటుంది. అదంతా రిషి కారు వెనకాలనుండి వి౦టాడు.దాంతర్వాత వసుధారా రిషిని చుస్తుంది. ఏంటేంటో అంటున్నావు అని అంటే ఎం లేదు సార్ క్లాస్ కి టైమ్ వస్తుంది అని చెప్పే అంటోంది వసుదార.వసుధార దగ్గర్నుంచి నోట్బుక్ తీసుకొని రిషి మీటింగ్ కి వెళ్తాడు.ఆ మీటింగ్లో ఎగ్జామ్ కి సంబంధించిన డిస్కర్షన్ జరుగుతుంటే, అచ్చం జగతి చెప్పినట్టే రిషి కూడా వచ్చి సేమ్ అలాగే చెప్తాడు. స్టూడెంట్స్ కోసం పార్టీ ఎరేంజ్ చేస్తారు.స్టూడెంట్స్ లో ఉన్న ఒత్తిడి తొలగించడం కోసమే ఈ ఫేర్వెల్ పార్టీ అని చెప్పి నోటీస్ బోర్డులో పెట్టమని రిషి చెప్తాడు.ఎగ్జామ్స్ అయిపోతే స్టూడెంట్స్ అందరూ వెళ్లిపోతారు. ఆ స్టూడెంట్లులొ వసుధార కూడా వెళ్లిపోతుంది.దాంతో రిషి వసుధార కూడా దూరమౌతారు ఎలాగో ఏంటో అని జగతి మహేంద్రతో చెప్పి బాధ పడుతూ ఉంటుంది.
Guppedantha Manasu 23 August 2022 Episide : ఒకరికొకరు దూరం అవుతారని తెలిసి బాధపడుతున్న రిషి వసుధార.
రిషి కి అందించాల్సిన జ్ఞాపకాలన్నీ నేను అందించలేకపోయాను. నా లోటుని మొత్తం వసుదార తీరుస్తుందని ఆశపడుతున్నాను. ఎలాగైనా ఎగ్జామ్స్ అయ్యేలోగా వాళ్లిద్దరూ ఒకరినొకరు అర్థంచేసుకొని దగ్గర వస్తే బాగుండు అని జగతి మహేంద్రతో అంటోంది.రిషి దగ్గరికి గౌతమ్ వచ్చి నువు యాంచెస్తున్నవుఅసలు ఫేర్వెల్ పార్టీ అంటే ఏంటి నీకు తెలుసా వీడ్కోలు చెప్పడం మాత్రమే కాదు సోల్మెట్ గురించి కూడా ఆలోచించు ఫేర్వెల్ పార్టీ అయింతరవాత ఎగ్జామ్స్ అయిపోతే అందరూ వెళ్లిపోతారు. వసుదార కుడా వెళ్లిపోతుంది. మీరిద్దరూ దూరమవుతారో వసుధార నిన్ను ప్రేమిస్తుంది నేను చెప్పింది విను తొందరగా ఎగ్జామ్స్ అయిపోయేలోగా ఒక్కరితో ఒకరు మాట్లాడుకొడి అర్థం చేయు చేస్కో ఇంకా ఆలస్యం చేయకు అని చెప్పడు. ఒక సమస్య వచ్చింది దానంతట అదే పరిష్కారం అవుతుంది అని చెప్పి రిషి అంటాడు. రిషి గౌతమ్ ఎంత చెప్పినా వినడు ఇదంతా వసుధార విని బాధపడుతూ వెళుతుంటే మహేంద్ర చూస్తాడు.

తర్వాత వసుదార అమ్మవారు దగ్గరకొచ్చి మొక్కుకుంటోంది. ఎలాగైనా సరే ఈ సమస్యను పరిష్కరించడానికి నాకు ధైర్యం ఇవ్వమని చెప్పి వేడుకుంటుంది.అమ్మవారితో మాట్లాడేది మొత్తం మహీంద్రా వింటాడు.అమ్మవారితో మాట్లాడంది మీరు విన్నారా సార్ అని వసుదార అడుగుతుంది. కొంచెం విన్నాను కొంచెం అర్థమైంది అని చెప్పి మహేంద్ర అంటాడు. జగతి నేను ఎప్పుడూ రిషి గురించి నీ గురించి ఆలోచిస్తాం వసుదార. ఏమైంది అసలు నీకు వసుదార మనసులో వున్న మాట చెప్తే అంత క్లియర్ అవుతుంది కదా అని మహీంద్రా అంటాడు.ఒక్క అడుగు ముందుకు వేసి మనసులో ఉన్న మాట చెప్పు వసుదార. కనిపించే అమ్మవారికి దండం పెట్టి మొక్కుతా నీకు కూడా నేను అని చెప్పి మహేంద్ర వేడుకుంటూ ఉంటాడు.మొనం కొన్నిసార్లు మంచిదే కానీ అన్నిసార్లూ మౌనం మంచిదికాదు వసుదార అని అంటాడు. దాంతర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్లిపోతాడు మహీంద్ర.
ఇక తర్వాత రిషి ఇంట్లో ఉండి వసుధార ఫోటో చూస్తూ ఫోన్లో వసుదార గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.నా జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికింది కానీ నువ్వు మాత్రం నాకు అర్ధం కాని పజిల్ లా మిగిలిపోయావ్ వసుదార అని అనుకుంటూ ఉంటాడు రిషి.అందమైన జ్ఞాపకాలన్నీ నాకిచ్చావు అవి చూసి సంబరపడేలోపు నువ్వు అందకుండా దూరమైపోతున్నాము అనే బాధపడతాడు రిషి.ఇక తర్వాత వసుదార విఆర్ అనే కలిసి ఉన్న ఉంగరాన్ని చూస్తూ సంబరపడుతూ ఉంటుంది.వసుధార మొత్తం రిషి సార్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది.ఎగ్జామ్స్ అయిపోతే వసుదార దూరమైపోతుంది. వద్దనుకున్న సాక్షి నాకు దగ్గరవడానికి ప్రయత్నించింది. కానీ కావాలనుకున్న వసుదార మాత్రం నాకు దూరమవుతుంది.నా వైపే మన తప్పుందా అని రిషి అనుకుంటాడు. నావైపు నుండి వచ్చిన తప్పునే నేనే సరిదిద్దుకుంటాను అని వసుదార అంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.