Guppedantha Manasu 29 August 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 29-aug-2022 ఎపిసోడ్ 541 ముందుగా మీ కోసం…… రిషి,వసుధరా ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవడం కోసం రిషి లేచెవరకు మహీంద్రా, గౌతం ఇద్దరు ఎదురుచూస్తూ ఉంటారు. రిషి లేచినతరవాత మీరిద్దరూ మాట్లాడుకున్నారు కదా ఏం జరిగింది అని అడుగుతారు.వసుదార నికు ఇద్దరికీ మధ్య మాటలు ఏకీభావం జరిగాయా అని అడుగుతారు.అవును అని అనగానే మహీంద్రా గౌతమ్ చాలా సంతోష పడతారు. వసుధరతొ ఏం మాట్లాడావో తాను చెప్పింది నువ్విన్నావా నువు చెప్పినది తను విన్నదా అని అడిగితే నేను చెప్పినట్టు వసుదార విన్నది. బాగా చదవమని చదువు మీద శ్రద్ధ పెట్టామని చదువు గురించి చెప్పాను అని రిషి అనగానే మహేంద్ర,గౌతమ్ కి ఏం అర్థం కాదు. తర్వాత గౌతమ్ వెళ్లిపోయిన తర్వాత మహేంద్ర రిషి ని చాలా గొప్ప పని చేశావు అని మెచ్చుకుంటాడు. వసుధార పుష్పా ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్తుంటే ఏంటి వసుధార ఏం మాట్లాడట్లేదు ఎగ్జామ్స్ గురించి చాలా చెపుతావనుకున్నాను అనే పుష్పా అడుగుతుంది.
దానికి వసుదార పుష్పకి అర్థంకానట్టు మాట్లాడుతూ ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్లిపోతాం కదా అనే పుష్పకి ఏం అర్థం కానట్టు మాట్లాడుతు రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రిషికార్ ఆగి తను రిషి ని కలిసినట్టు ఆల్ ద బెస్ట్ చెప్పారా అని వసు పుష్ప చేయి పట్టుకొని అడుగుతూ ఉంటుంది. కానీ రిషి దెగరికి వెళ్లకుండానే మాట్లాడుతూ ఉంటుంది. ఒకరి మనసులో ఒకరో ఇద్దరు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.ఏంటి వసుధరా రిషి సార్ ని పలకరించేవా అని పుష్ప అడిగితే పలకరించకూడదు అని చెబుతోంది.మాట్లాడకుండా అలాగే వెళుతుంటే ఇంతలో రిషి వసుధారకి మెసేజ్ చేస్తాడు క్యాబ్ బుక్ చేశానని. క్యాబ్ రాగానే పుష్పా వసుదార ఇద్దరు దాంట్లో వెళ్లిపోతారు.ఇక తర్వాత రిషి వాళ్ళ ఇంట్లో ఎగ్జామ్స్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత గౌతమ్ నువ్వే టైమ్ వేస్ట్ చేస్తున్నావో కంపెనీస్టార్ట్ చేస్తానన్నావు ఆ సంగతి మర్చిపోయావా అని రిషి అంటాడు. తరవాత జగతి వచ్చే గౌతమ్ కారు రెడీగా ఉందా అని అడుగుతుంది.ఎక్కడికి అని రిషి మహేంద్రని అడుగుతాడు.
Guppedantha Manasu 29 August 2022 Episode : ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండగలరా.

ఇంతలో వసుధారకి ఇంపార్టెంట్ నోట్స్ ప్రిపేర్ చేశాను అది ఇవ్వడానికి వెళుతున్నాను అని జగతి చెప్తోంది.నేను వెళతాను అని చెప్పి రిషి అంటాడు.కానీ బయలుదేరేముందు వసుధార తో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని రిషి ఆగిపోయి గౌతమ్ని వెళ్లమని చెప్తాడు.తర్వాత వసుదార తన రూమ్లో చదువుకుంటూ ఉండి సడన్గా మళ్లీ రిషీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది.ఇంతలో జగతి గౌతమ్ రాగానే కారు సౌండ్ విని రిషి సారొచ్చారు అనుకోని సంతోషంతో బయటికి వస్తుంది.హలో వసుదార ఎలా జరుగుతున్నాయి.ని ప్రిపరేషన్స్ అని గౌతమ్ అడుగుతాడు. గౌతమ్ జాగ్రత్తలు చెప్తుంటే మనం చెప్పింది విన్న వెనకున్న రిషి చెప్పింది మాత్రం వసుధార చేస్తుంది అని జగతి అంటోంది.నీ పాత గురువుగా నికు ఆల్ ద బెస్ట్ అని జగతీ చెప్పి తనకి బుక్స్ ఇస్తుంది.
గౌతమ్ కూడా వసుధార కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. రిషి సార్ పరువు నిలబెట్టాలి. రిషి వారికిచ్చిన మాట ఎలాగైనా నేను నిలబెట్టుకోవాలి అని చెప్పి మనసులో వసుదార అనుకుంటూ ఉంటుంది.ఇక తర్వాత గౌతమ్ కాఫీ తీసుకుని రిషి దగ్గరికి వస్తే వసుదార తెచ్చింది అనుకొని నువ్వేంటి వసుదార అని రిషి అనగానే గౌతమ్ వెంటనే అరే నేను వసుధర కాదు అనగానే రిషి వెంటనే అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు.అచ్చం అలాగే వసుదార కుడా చదువుకుంటూ రిషి వచ్చినట్టు తన ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది.ఏంటి ఇది రిషి సార్ అళా అనిపిస్తుంటే నేనెలా చదువుకోవాలి అని చెప్పి తలుపు తీసి బయటకు వెళ్లిపోతే అక్కడ కూడా రిషి కనిపిస్తాడు వెంటనే వసుధార తలుపులు మూసేసింది.ఏంటి నిజంగానే సితార వచ్చారా అని మళ్ళీ తలుపులు తీసి చూస్తుంది కానీ అక్కడ రిషి ఉండడు. తరవాత రిషి కూడా తన హాల్లో వసుధార వచ్చి కూర్చున్నట్టు అనుకుంటూ ఉంటాడు ఇంటర్తో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.