Guppedantha Manasu 30 August 2022 Episode : గుప్పెడంత మనసు సీరియల్ 30-aug-2022 ఎపిసోడ్ 542 ముందుగా మీ కోసం….రిషి, వసుధార గురించి పదేపదే ఆలోచిస్తూ ఉంటాడు. వసుదార కుడా రిషి కి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది .ఇంతలో రిషి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాడు. దాంట్లో జగతి వసుధరా, పుష్ప ఫైనలియర్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ అందరికీ కలిపి ఒక గ్రూప్ యాడచేస్తాడు. దాంట్లో మెసేజ్ లు చేస్తూ ఉంటారు.ఆ విధంగా గ్రూప్లో వసు, రిషి ఇద్దరు మెసేజ్లు చేసుకుంటారు.అదంతా జగతికి అర్థమయ్యి తనలో తాను నవ్వుకుంటూ ఉంటోంది.గౌతం మహీంద్రా ఇద్దరు రిషి వసుదార మధ్య ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ వుండగా.
Guppedantha Manasu 30 August 2022 Episode : రిషి వసుధారకి ఏ విధంగా సాయం చేస్తాడు.
జగతి గ్రూప్ క్రియేట్ చేసిన విషయం గురించి చెబుతుంది అయితే ఆ గ్రూప్లో ఇంతలో వసుదార ఫ్రెండ్ మా రూమ్ లో కరెంటు పోయింది అనే మెసేజ్ చేస్తుంది. అది జగతి చూపించగానే కచ్చితంగా రిషి అక్కడకి వెళ్తాడు చూడు అని చెప్పగానే ఇంతలో కారు తీసుకొని రిషి వెళ్తాడు.వసుధార ఫోన్లో లైట్ పెట్టుకొని కరెంటు లేదని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వసుధార తన బుక్స్ తీసుకుని బయటికి వచ్చి బెంచ్ దగ్గర కూర్చొని కరెంట్ లేకపోతే నెను అల చదువుకోవాలని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో రిషి తన కార్ లైట్స్ ఆన్ చేస్తాడు.తనని చదువుకోమని చెబుతాడు అలా కార్ లైట్ వెలుతురులో వసుధార చదువుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు.

వసూకీ రిషి టీ కూడా పెట్టిస్తాడు.ఇంతలో కరెంటు వస్తుంది. వసుదారని లోపలికి వెళ్లమని సైగ చేస్తాడు. వెళ్లేటప్పుడు వసుదార ఒక స్లిప్ మీద రాసి పెట్టి వెళ్తోంది. ఇక తెల్లవారిన తర్వాత ఎగ్జామ్స్కి స్టార్టవుతాయి అందరూ స్టూడెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. పుష్పకి వసుధర చాలా ధైర్యం చెబుతూ ఉంటుంది. రిషి వసుదార కోసం ఎదురుచూస్తూ వుంటాడు.రిషి వసుధార వాళ్లు ఉన్న దగ్గరికి వచ్చి అందరితోపాటు తనతో కూడా మాట్లాడతాడు ఎగ్జామ్స్ గురించి అడుగుతాడు.ఎవరూ చూడకుండా వసుధర బ్యాగ్లో ఒక పెన్ ఒక స్లిప్పు రిషి పెడతాడు.రిషి వెళ్లిపోయిన తర్వాత ఎప్పుడూ రిజిస్ట్రార్ నాకు పెన్ ఇస్తారు.ఞ సారీ రిషి సార్ పెను ఇవ్వలేదెందుకని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తన బ్యాగ్లో చూస్తే రిషి పెట్టిన పెన్ చూసి చాలా సంతోష పెడుతుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.