Zodiac Signs : సెప్టెంబర్ నెల 2022లో సింహ రాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు.. అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేషం లో రాహువు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే వృషభంలో కుజుడి యొక్క సంచాలకం కూడా జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి, శుక్రుడు ఇద్దరూ కలిసి సింహరాశిలో సంచరిస్తూ.. రవి 17వ తేదీన కన్యలోకి అదేవిధంగా 25వ తేదీన శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అలాగే కన్య రాశిలోకి బుధుడు ఈ మాసంలో వక్కిరిస్తాడు. అలాగే తులలో కేతువు మకరంలో ఒకరించినటువంటి శని మీనంలో వక్రీస్తునటువంటి గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.
Zodiac Signs : కన్య రాశి వారికి సెప్టెంబర్ నెల 2022 గ్రహస్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…
కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే.. ఇందులో ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి మీకు ఈ గురువు వక్రగతి చక్కటి ఉద్యోగాన్ని అందిస్తుంది. అంటే గురు బలం పెరుగుతుంది. ఇక్కడ మాత్రమే కాకుండా బయట దేశాలకు వెళ్లి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను అండి నా యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుందో లేదో అని భయపడుతున్నాను. అనుకునే వారికి భయం అక్కర్లేదు.. చక్కగా గురు భగవానుడు యాక్టివేషన్ చేస్తున్నాడు. అలాగే ఫైనాన్స్ విషయాన్ని ఇబ్బంది పడుతున్న వారందరికీ, లేదా కుటుంబ సభ్యులు ఒక్కొక్కసారి అనవసరమైన ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా సమసి పోయే అవకాశం కనిపిస్తుంది. మరియు కొత్త ప్రయత్నాలకి నాంది పలుకుతుంటాడు.

అలాగే రుణ ప్రయత్నాలు, చుట్టరికం వారిని వివాహం చేసుకునేందుకు సప్లికృతం జరుగుతుంది. అలాగే ఆగిపోయిన ధనం కూడా ఈ మాసంలో చేతికందే అవకాశం కనబడుతుంది. ఫ్యామిలీ ఒక దగ్గర మీరు ఒక దగ్గర ఉన్నటువంటి సందర్భాలు ఇప్పుడు ఒక్కటి అయ్యే సందర్భాలు బాగా కనిపిస్తున్నాయి. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి ఫలితాలు రానున్నాయి. కొత్త ప్రోడక్ట్లను మార్కెటింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా చక్కటి ఫలితాలు అందుతాయి. ఇక అన్ని విషయాలు మంచి విజయాలను అందుకోవాలి అంటే.. ఈ కన్య రాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటి అంటే.. రాహువు, కేతువు, గురువు, శని ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అయితే వాహనాల మీద వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తలు వహించండి.