Categories: entertainmentNews

Hyper Aadi : అందర్నీ ఆశ్చర్య పరుస్తున్న హైపర్ ఆది ఆస్తుల విలువ…. జబర్దస్త్ షో ద్వారా బాగా సంపాదించి వెనకేసుకున్నాడుగా

Hyper Aadi : ఈ బుల్లితెర లో సినీ నటులకు ఎంతో పేరును తెచ్చిపెడుతుంది. వీరి యొక్క ప్రతిభను వెలికితీస్తుంది. బుల్లితెర షో జబర్దస్త్  ద్వారా పరిచయమైన నటులు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బుల్లితెరలు సీరియల్స్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే షోలు ప్రేక్షకులు ఎక్కువగా ఆరాధిస్తున్నారు. అటువంటి షోలో ఒకటైనది జబర్దస్త్ షో. ఈ జబర్దస్త్ షోలో కొంతమంది తమ నటన ద్వారా పంచులు ద్వారా నవ్వించి వారి ప్రతిభను కనబరుస్తున్నారు. వారిలో ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను మరియు హైపర్ ఆది.

Advertisement

వీరందరికీ జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు తెచ్చి పెట్టింది. మీరందరిలోకెల్లా హైపర్ ఆదికి మంచి పేరు వచ్చింది జబర్దస్త్ షో ద్వారా మంచి పేరును సంపాదించుకున్నాడు. హైపర్ ఆది వేసే పంచులకు అవతలి వారు తిరిగి పంచులు వేయలేవరు. ఇతడి పంచులు వేస్తే తండా వెళ్తాయి. అంత పవర్ ఉంది ఇతడి పంచులకు. ఆది పంచువేస్తే పడి పడి నవ్వాల్సిందే. ఇతడు పంచుల ద్వారానే ఎక్కువ స్క్రిప్ట్లు ద్వారా పంచుల ద్వారా పేరును సంపాదించుకున్నాడు. హైపర్ ఆదికి ఒక బుల్లితెరలోనే కాదు సినిమాలలో కూడా నటించే అవకాశం లభించింది. హైపర్ ఆది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి తరువాత బుల్లితెరలోకి జబర్దస్త్ షో చేసి బుల్లితెర స్టార్ హైపర్.

Advertisement

Hyper Aadi : జబర్దస్త్ షో ద్వారా బాగా సంపాదించి వెనకేసుకున్నాడుగా

hyper aadi assets cost was surprice all

ఇతడి పంచులకే హైపర్ ఆది అని పేరు వచ్చింది. ఈ జబర్దస్త్ షో తర్వాత మరికొన్ని మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి హైపర్ ఆదికి ఇతడి పంచులకు ఆయన ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ షోలో వచ్చి నటించిన వారికి ప్రతి ఒక్కరికి మంచి పేరుతో పాటు ఆస్తు లను కూడా సంపాదించుకోగలిగారు. హైపర్ ఆది ఒక్క జబర్దస్త్ షోలోనే కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇలా కొన్ని షోలలో చేస్తున్నారు. వీరికి మల్లెమాలవారు మంచి రెవిన్యూషన్ ఇస్తున్నారు. హైపర్ ఆది సంపాదన ఏడాదికి కోటి దాటి పోతుందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. అయితే హైపర్ ఆది చదువు పూర్తయిన తర్వాత తన నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు.

అయితే హైపర్ ఆది చదువు పూర్తయిన తరువాత తన ఊరి నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు తన తండ్రి ఒకరి దగ్గర అప్పు తీసుకొని తనకు ఇచ్చాడని గుర్తు చేసుకొని తన కెరియర్ను అభి అనే వ్యక్తి ద్వారా జబర్దస్త్ లోనికి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత తన పంచులతో మంచి పేరును సంపాదించుకొని మంచి ప్రయోజకుడు అయ్యాడు. జబర్దస్త్ టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. హైపర్ ఆది హైదరాబాద్లో ఖరీదైన పెద్ద ఇల్లును కొనుగోలు చేశాడు. ఆ ఇంటి బాల్కనీలో కూర్చొని హైదరాబాద్ సిటీని చూస్తూ కొత్త కొత్త ఐడియాలు రాగానే మంచి పంచులతో స్క్రిప్ట్ రాస్తున్నాడు హైపర్ ఆది.

Advertisement
swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

5 months ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

6 months ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

6 months ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

6 months ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

6 months ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

6 months ago