Allu Sneha Reddy : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. ఎందుకంటే ఆమెకు సోషల్ మీడియా వేదికగా ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు స్నేహ రెడ్డి తన ఫ్యామిలీ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ సందడి చేస్తూ ఉంటుంది. అంతేకాక ఈ మధ్యకాలంలో గ్లామర్ షో ని కూడా కాస్త పెంచేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోవర్స్ అమాంతం పెరిగి పోయారు. ఇక హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆమె గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి.
అయితే తాజాగా స్నేహ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి మరో ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అయితే ఇటీవల స్నేహ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడుతూ…నేను ప్రేమలో ఉన్నా లేకపోయినా షాంపైన్ మాత్రం కచ్చితంగా తాగుతానంటూ రాస్కొచ్చింది. దీంతో స్నేహ రెడ్డి కొటేషన్ చూసిన నేటిజనులు ఆమె కూడా తాగుతారని చెప్పకనే చెప్పింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన నేటిజన్స్ అనేక రకాలుగా స్పందిస్తున్నారు.
మొత్తానికి స్నేహారెడ్డి తన వ్యక్తిగత విషయాలను కూడా బయట పెట్టిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే స్నేహ రెడ్డి నిత్యం తన లేటెస్ట్ గ్లామర్ షో కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. స్టైల్ పరంగా అల్లు అర్జున్ కి ఎంతటిి క్రేజ్ ఉందో స్నేహ రెడ్డికి కూడా అంతే ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. లేదు. స్టైల్ పరంగా చూస్తే భర్తకు తగ్గ భార్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే గ్లామర్ పరంగా హద్దులు దాటుతున్న ఈ ముద్దుగుమ్మ ముందు ముందు ఎలాంటి మార్పులను కనబరుస్తుందో వేచి చూడాలి.