Silk Smitha : ఒకప్పుడు వెండి ధరపై గ్రామర్ ఇమేజ్ను సొంతం చేసుకున్నటువంటి నటి సిల్క్ స్మిత. ఒకానొక సమయంలో తన డ్యాన్స్ తో మరియు తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఉర్రూతలగించింది. ఎవరు ఊహించిన విధంగా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించిన విషయం మనందరికీ తెలిసిందే. రెండు వందలకు పైగా తెలుగు తమిళ మలయాళ మరియు కన్నడ భాషలో నటించిన సిల్క్ స్మిత తన హఠాన్మరణంతో అనేకమంది సినీ ప్రముఖులను షాక్ కు గురి చేసింది. ఆమె మరణం సినీలోకానికి తీరని లోటుగా సినీ విశ్లేషకులు అనడం జరిగింది. సిల్క్ స్మిత చేసిన ప్రత్యేక నృత్యాలు ఆమెకి ఎక్కడలేని పేరుని తీసుకొచ్చాయి. ముఖ్యంగా చిరంజీవి ఇంకా సుమన్ తో చేసిన అనేక సినిమాలలో ఐటెం సాంగ్ లతో వెండితెరపై వెలిగిపోయింది.
Silk Smitha : స్టార్ హీరో కనక అలా చేసి ఉంటే సిల్క్ స్మిత బ్రతికి ఉండేదేమో…
ముందుగా మేకపాటిస్టుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ. ఆమెను చూసిన ఓ దర్శకుడు భార్య చాలా అందంగా ఉంది అనడంతో అవకాశం దొరికింది. తరువాత సిల్క్ స్మిత తన లుక్స్ తో మరియు తన డ్రెస్సింగ్ తో కుర్రాళ్లకు మద్దెక్కించడంతో వరుసగా ఆఫర్లు అమేని వెతుక్కుంటూ వచ్చాయి. అంతేకాకుండా ఒకానొక టైం లో స్టార్ హీరోలు సైతం ఆ డేట్స్ కోసం ఎదురుచూడాల్సి వచ్చేంతగా ఎదిగింది. అయినవాళ్లే మోసం చేయడం అవకాశాలు తగ్గుతూ రావడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సిల్క్ స్మిత ఒక వ్యక్తి మోసం చేశాడని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుని ఈ లోకానికి దూరమైంది. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ ఇంకా సిల్క్ స్మిత చాలా మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి మొదటగా హాల్లి మేస్త్రు అనే సినిమాలో నటించడం జరిగింది.

సిల్క్ స్మిత తనతో అన్ని విషయాలు మర్చిపోలేదని ఇండస్ట్రీలో జరిగిన ప్రతి విషయం తనతో చెప్పుకొచ్చేదని ఓ ఇంటర్వ్యూలో ఈయన తెలియజేశారు. ఆమె చనిపోయే ముందు కూడా సిల్క్ స్మిత తనకు ఫోన్ చేసిందని రవిచంద్రన్ తెలియజేయడం జరిగింది. కానీ తను సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల తన ఫోన్ కాల్ అటెండ్ చేయలేకపోయారని చెప్పారు. మామూలు కార్ అనుకొని తిరిగి చేయలేదని ఒకవేళ తన ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి ఉంటే సిల్క్ స్మిత బ్రతికి ఉండేదేమో అని బాధపడ్డారు. సెప్టెంబర్ 23 1996న సిల్క్ స్మిత చెన్నై తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఎందుకు అనేక కారణాలు ఉన్నాయని తెలియజేశారు. అమ్మ ప్రేమ విఫలమైనట్లు చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్ద నష్టం వాటిలినందువలన ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది అని వార్తలు వచ్చాయి.