Ramyakrishna : ఇండస్ట్రీలో ఈ అందాల హీరోయిన్ శివగామి అనే పేరుతో ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. రమ్యకృష్ణ. ఈమెను కొత్తగా అభిమానులకి పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. తనదైన యాటిట్యూడ్ తో తన నటనతో అభిమానుల్ని అలరించి తనకంటూ ప్రత్యేక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. మన శివగామినికి ఎప్పుడు ప్రౌడ్ చూపించదు. షూటింగ్ సెట్లలో కానీ సోషల్ మీడియాలో కానీ రమ్యకృష్ణ ఎవరితో దురుసుగా ప్రవర్తించదు. ఎంతటి వారి కైనా సులభంగా సమాధానం ఇస్తుంది. అలాగే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. పుకార్ల జోలికి అస్సలు వెళ్ళదు. అంటూ మంచి పేరు రమ్యకృష్ణ కి ఉన్నది.

టాలీవుడ్, హాలీవుడ్ లో తన నటనతో అందర్నీ అలరించిన రమ్యకృష్ణ దేనికో తెలియదు.. బాలీవుడ్లో మూవీలు చేసినా కానీ అటువంటి గుర్తింపుని తెచ్చుకోలేక పోతుంది. అయితే మూవీ ఇండస్ట్రీలో కొన్ని రూమర్లు గాసిప్లు సాజమే. ఆ అదే విధంగా శివగామిని పై ఇప్పటికీ ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. ఆ వార్త నీ వాస్తవం చేస్తూ.. రమ్యకృష్ణ ఆ హీరోయిన్ ని పలుమార్లు సీక్రెట్ గా కలిసింది. ఇక దాంతో ఇండస్ట్రీలో వాళ్ళకి సీక్రెట్ ఫ్రెండ్ అని పేరు పెట్టారు. ఇంతకీ రమ్యకృష్ణ సీక్రెట్ గా కలిసేది ఎవర్ని అని అనుమానం వస్తుందా.?అతను ఎవరో కాదు ఇండస్ట్రీలో రోజు రోజుకి కుర్రాడులా మారిపోతున్న మన కింగ్ నాగార్జున..
Ramyakrishna : ఇండస్ట్రీలో రమ్యకృష్ణ సీక్రెట్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

అవును వీళ్ళిద్దరి కాంబినేషన్లో కొన్ని మూవీలు కూడా అభిమానుల ముందుకు వచ్చాయి. స్క్రీన్ పై వీళ్లిద్దరి రొమాంటిక్ చాలా బాగుంటుందని అందరికీ తెలుసు. అయితే ఈ అమ్మడు వివాహం కాక ముందు నుంచి నాగార్జునతో ప్రేమ వ్యవహారం నడిపిందని ఆనాడే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అలాగే సీక్రెట్ గా మూవీ షూటింగ్ అయిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా కలిసే వారట. ఇక దాంతో వీళ్ళిద్దరూ ఈ విధంగా సీక్రెట్ గా కలుసుకోవడం చూసి సీక్రెట్ ఫ్రెండ్ యంగ్ నాగార్జున అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో రమ్యకృష్ణ నాగార్జున మీట్ అయినప్పుడు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.