Intinti Gruhalakshmi 16 August Today Episode : శృతికి నచ్చజెప్పి ఇంటికి తీసుకు రావాలని వెళ్లిన ప్రేమ్ తిరిగి అక్కడ మల్లి గొడవ పెద్దదిగా చేస్తాడు. ఆ గొడవతో మళ్లీ శృతి, ప్రేమ్ శాశ్వతంగా దూరం కానున్నారా?

Intinti Gruhalakshmi 16 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 16-aug-2022(712) ఎపిసోడ్ ముందుగా మీ కోసం….. ప్రేమ్, శ్రుతి కొసం వాళ్ల అత్తయ్య ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో శృతి వాళ్ల అతయ్య ఇద్దరూ వస్తారు.స్మృతి ప్రేమ్ను ని చూసి నవ్వడం ఆపేస్తుంది. ఎందుకు శృతి నవ్వడం ఆపేశామని అడుగుతాడు ప్రేమ్.నన్ను నవ్వుల పాలు చేసిన నిన్ను చూసి ఎలా నువ్వేమంటావు అని అంటోంది శృతి.ని కోసం చాలా సేపట్నుంచి ఎదురుచూస్తున్నాను అని ప్రేమ్టా అంటాడు. నీ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నానని శృతి అంటోంది. జరిగినవన్నీ మర్చిపోదాం ఇంటికి వెళ్దాం పద అని అంటాడు ప్రేమ్. మనస్ఫూర్తిగా అంటున్నావా అని అడుగుతుంది శృతి.ఓటేసి నిజం చెప్పు నియంథ నువు వచ్చావా అని శ్రుతివాళ్ల అత్తయ్యా అంటే. తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను మా వదిన అంకిత నచ్చచెప్పింది అని చెప్తాడు ప్రేమ్.శ్రుతి వాలా అత్తయ్య గొడవను ఇంకా పెద్దది చేస్తుంది. మీ వల్లనే ఈ గొడవలు పెద్దగా అవుతున్నాయి దయచేసి మీరు మా ఇద్దరి మధ్యలోకి రాకు అని చెప్తాడు ప్రేమ్.ఆ రోజు కూడా శ్రుతి కోసం వచ్చినపుడు ఇంట్లో ఉంచుకొని కూడా లేదని చెప్పారు అని అంటాడు ఫ్రేమ్. శ్రుతివాళ్ల అత్తయ్య ఆ రోజున ఇటువైపుగా వెళుతున్నానని వచ్చానన్న కాని శృతి కోసం వచ్చానని చెప్పలేదు అంటుంది.

Advertisement

పెద్ద వారు మీరే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే నచ్చచెప్పాలిగాని ఇలా రోజులు తరబడి ఇంట్లో పెట్టుకుంటే ఏమని అర్థం అని అంటాడు ప్రేమ్. మీకైనా తెలివుండాలి కదా అని కోప్పడ్డాడు ప్రేమ్.ప్రేమ పెద్దాచిన్నాఅని లేకుండా మాట్లాడకు మాట్లాడుతుందేమో కౌసల్య అత్తతో నా జీవితం ఇలా అయిందనే మాత్రమే ఎంత బాధపడుతుందో నీకేమైనా తెలుసా అని అంటోంది శృతి. మిఅత బాధ తెలుస్తుంది కానీ నా బాధ తెలియట్లేదా అని అడుగుతాడు ప్రేమ్.అలా వారి ముగ్గురి మధ్య సంభాషణ కొద్దిసేపు జరుగుతూ ఉంటుంది.తర్వాత నందు ఎన్ని కోట్ల టర్నోవర్ ఉండే సామ్రాట్ గాడు రెండు రొమ్ములూ తీసుకోవడమేంటో వీరిద్దరు కలిసి వుండటం ఏంటో అని అనుకొని వాళ్ళ తలుపు తడతాడు తులసి ఓపెన్ చేస్తూ ఉంటుంది ఏంటి అనడిగితే సామ్రాట్ సార్ తో మాట్లాడాలి అని చెప్తాడు నందు.రానందు తులసి గారూ మంచి జోక్ చెప్పారు విందాం అని సామ్రాట్ అంటారో వారిద్దరూ సరదాగా మాట్లాడుకొని నవ్వుతూ ఉంటే నందూ తట్టుకోలేకపోతూ ఉంటాడు.ఏంటి ఇలా వచ్చారు అని నందుని అడిగితే మీకు రూమ్ కంఫర్టబుల్ గా ఉందో లేదో చూద్దామని వచ్చాను మీరు రిలాక్స్ గా ఉన్నప్పుడు మిటి౦గ గురించి డిస్కస్ చేద్దాం అనే అని తప్పించుకుంటాడు నందు.హోదా మీటింగ్ గురించి మాట్లాడదాం అని సామ్రాట్ అంటే ఎక్కడికి వెళ్లమంటే నా రూంకి తులసి గారికి నేను ఇంకొక రు౦ తీసుకున్నాను అని చెప్తాడు నందు.

Advertisement

Intinti Gruhalakshmi 16 August Today Episode : ఆ గొడవతో మళ్లీ శృతి, ప్రేమ్ శాశ్వతంగా దూరం కానున్నారా?

Intinti Gruhalakshmi 16 August Today Episode
Intinti Gruhalakshmi 16 August Today Episode

నిను వెళ్లి ఫ్రెష్ ఇవ్వండి నేను కూడా వెళ్లి ఫ్రెష్ అవుతాను అని చెప్పి నందు తప్పించుకుంటూ ఉంటాడు.ఇకపోతే శృతి ప్రేమ్ ని బయటికి వెళ్ళిపో గెటవుట్ అని అంటోంది. నువు ప్రాబ్లమ్ పెద్దది చేసునావు కాదు పెద్దది చేయడానికి వచ్చావు అని అంటోంది శృతి.భార్యాభర్తల బంధం అంటే నమ్మకం అని చెప్పి చెప్తుంది. నీకు నామిద నమ్మకం లెదు. ఒకప్పుడు ప్రేమ్ను కాదు అని శృతి ప్రేమ్తో అంటోంది.నువ్వు నాతో చేసిన తప్పు కంటే నువు చేసిన తప్పు ఇంట్లోవాళ్ళకి ఎక్కడ తెలుస్తుందో అని నా ముందు నటిస్తున్నావు. అంతే తప్ప నా మీద ప్రేమ నమ్మకం నాకు లేదు అని శృతి ప్రేమతో అంటోంది.ఏ విషయమైనా ఆంటీతో చెప్పే నువ్వు మనిద్దరి మధ్య గొడవ జరిగిన విషయం ఆంటీతో ఎందుకు చెప్పలేదు. ఇదంతా నువ్వు నటిస్తున్నావని చెప్పి అంటోంది శృతి. ఇదంతా కౌసల్య అంటి వల్లనే జరిగింది అని ప్రేమ్ అంటాడు.ప్రేమ కూడా మి నాన్నలాగానే అత్తయ్యా అని శృతి అంటోంది.మీ నాన్న లాగానే చేస్తోనావు భార్యంటే నిర్లక్ష్యం అని అనగానే.

ప్రేమ్కీ కోపమొస్తుంది నీకు నాతో రావడం ఇష్టం లేకపోతే మానెయ్ అంతేకానీ మా నాన్నతో నన్ను పోల్చకు.నీకు ఒంటరిగా బతకాలి అని అనుకొంటే నీ ఇష్టం నిన్నింకా లైఫ్లో నిన్ను డిస్టర్బ్ చెయ్యను అని చెప్పి కోపంగా వెళ్లిపోతాడు ప్రేమ్. ఇంకొక విషయం లైఫ్లో నిన్న ఇంకోసారి కలవను మాట్లాడను ఇదే ఆఖరిసారి గుడ్ బై అని చెప్పి వెళ్లిపోతాడు ప్రేమ్.ప్రేమ్ మాటలకి తట్టుకోలేక శృతి బాధపడుతోంది. ఇకపోతే తులసి హోటల్ రూమ్లో ఫ్లైట్ ఎక్కాను అని తనే మొదటి కోరికను టిక్ చేస్తూ ఉంటుంది తన డైరీలో.తులసి తన గదిలో కిటికీలో నుంచి చూస్తే బయట మంచిగా సముద్రం అంతా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి సంబర పడి ఇంతలోనే మళ్లీ బాధ పడుతూ ఉంటుంది.పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇకపోతే సామ్రాట్ తులసిగారు మొదటిసారి బయటికి వచ్చారు.ఇలా రూమ్లో ఉంటే తను ఎలా అనుకుంటుంది తనకి బయట తిరగాలని అనిపిస్తుందేమో నేనే అడికగి తననే బయటికి తీసుకెళ్తాను అని అనుకుంటూ ఉంటాడు. లాస్య మాత్రం నందుతో పదేపదే సామ్రాట్తో తులసి గురించి చాడీలు చెప్తూనే ఉంటుంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది

Advertisement