Intinti Gruhalakshmi 18 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 18-aug-2022 ఎపిసోడ్ 714 ముందుగా మీ కోసం…..తులసి అలల్లో కొట్టుకుపోయిందని కంగారుపడుతూ సామ్రాట్ అరుస్తూ ఉండగా. ఇంతలో తులసీ వచ్చి ఏంటి సామ్రాట్గారూ నాకు అక్కడ ప్రమాదం ఉందని చెప్పి మీరే అటువైపుగా వెళ్తున్నారేంటి అని అడుపుతోంది. తులసి నీకసలు బుద్ధుందా నాకు చెప్పకుండా ఎటు వెళ్ళారో నీకేమైందో నేనింత టెన్షన్ పడ్డాను మీకేం తెలుసు అని చాలా సీరియస్ అవుతాడో సామ్రాట్. తర్వాత తులసి నేను చిన్నపిల్లనే ఏం కాదు మీరు చెప్పిన మాట నాకు గుర్తుంది. నీళ్ళల్లో తడిసిన కాబట్టి వేడిగా మొక్క జొన్న కంకి తినాలనిపించింది అందుకే తేవడానికి అనే వచ్చాను మీరు చూస్తే పొన్లొ మాట్లాడుతున్నారు అందుకే నేనే వెళ్ళి తీసుకొచ్చాను. మీకంకి మీరు తింటే నేను కూడా నా కంకి నేను వేడిగా తింటాను చల్లారిపోతుంది అని తులసి చెప్తోంది.తులసి సామ్రాట్ మొక్కజొన్న తింటూ వస్తోంటే నందు,లాస్య వాళ్ళని చూస్తారు.ఇకపోతే ఇంటిదగ్గర అంకిత ప్రేమ్ మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.చూడబోతే పరిస్థితి చేజారి పోయినట్టు ఉంది. నేను స్ఫూర్తితో మాట్లాడినా ఉపయోగం లేనట్టుంది. ఈ ప్రాబ్లంని తులసి అంటినే సార్లు చేస్తుంది అనే అంకిత అనుకుంటూ ఉంటుంది.
Intinti Gruhalakshmi 18 August Today Episode : తులసి చేత తప్పు జరిగేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్న లాస్య.
ఇందులో అంకితకి వాళ్ల సూపర్వైజర్ ఫోన్ చేస్తాడు.అంకితను వెంటనే ఆదిలాబాద్ బయల్దేరిరమ్మని చెప్తాడు. ఇప్పటికిప్పుడంటే కొంచెం కష్టం సార్ ఎల్లుండి వస్తాను అని చెప్తుంది. అంకిత సీజనల్ ఫీవర్స్ ఉన్నాయి నువ్వు వెంటనే రావాలి అని చెప్తాడు.అభి వచ్చి అడిగితే హాస్పిటల్లో ఫ్లేవర్ ఎక్కువగా ఉన్నాయి కదా నన్ను వెంటనే రమ్మని చెప్తున్నారు అని చెప్తుంది అమ్మలేదు కథ ను వెళ్తే ఎలా అని అడుగుతాడు అబి.తర్వాత నందుని లాస్య పందెంలో నేనే గెలిచాను పదివేలు నా ఎకౌంట్లోకి కొట్టు అని చెప్తోంది. సామ్రాట్ పందెం యొటి అనిఅనడుగుతాడు సామ్రాట్.భార్యాభర్తలు రూమ్లో కూర్చొని వంటి సరదాగా బయటికి వెళ్దాం అని అంటే సామ్రాట్ వాళ్ళురారు అని చెప్పాను అని చెప్తుంది. లేదు సామ్రాట్ తులసిగారు కూడా బీచ్కుకి వెళ్లారు అని నేను బ్రెట్ కట్టాను అని చెప్తుంది లాస్య.తర్వాత లాస్య బ్యాగ్లోనుంచి మల్లెపూలు తీసి తులసికి ఇస్తోంది. మనిద్దరి కోసం తీసుకున్నాను.మిరు పెట్టుకొంటారా నన్ను చెప్పమంటారా అని వెటకారంగా మాట్లాడుతోంది లాస్య.

నాకు వద్దు అని తులసి ఎంత చెప్పినా సామ్రాట్టు లాస్య బలవంతం చేస్తారు దాంతో లాస్యనే తులసి జడలో పూలు పెడుతుంది.అదంతా తులసికి నచ్చక సామ్రాట్గారూ రూమ్ కి వెళ్దామా అని అంటోంది.అదిరింది తులసిగారు రూంకి వెళ్లి ఏం చేస్తాం ఎక్కడ బయట తిరుగుదామని సామ్రాట్ అనగానే అదేంటి మేడమ్, సార్ అంత మంచిగా ఆఫర్ ఇస్తుంటె వద్దని అంటున్నారు.మంచిగా ఎంజాయ్ చేయండి అని లాస్య వెటకారంగా అంటోంది.అలా వాళ్ళ నలుగురి మధ్య కొద్దిసేపు సంభాషణ జరుగుతుంది.ఇక తర్వాత స్ఫూర్తి ప్రేమ్ మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే. కౌసల్య శృతి దగ్గరికి వచ్చి తొందరపడ్డావేమో తెగేదాకా లాగొద్దు అని అంటోంది.నువ్వు ప్రేమ్ ఈగో మీద దెబ్బకొట్టాడు ఫ్రేమ్ని వాళ్ళ నాన్నతో పోల్చి బాధపెట్టావు. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అతనికి నానంటే చచ్చేంత కోపమని నీకు తెలుసు కదా ఎందుకలా రెచ్చగొట్టావు అని కౌసల్య స్ఫూర్తితో అంటుంది.
నేను ప్రేమ కోసం ఎన్ని చేశాను ఒకరి ఇంట్లో పనికి కూడా ఒప్పుకున్నాను అలా చెయ్యడానికి ఎవరొప్పుకుంటారు నేను ఇల్లు గడవడం కోసం చాలా కష్టపడ్డాను అయినా అవన్నీ పట్టించుకోకుండా ప్రేమ్ నన్ను అపార్థం చేసుకుంటున్నారు అందుకే అలా మాట్లాడాను అని శ్రుతి అంటోంది.అలా కౌసల్య, స్ఫూర్తి కొద్దిసేపు ప్రేమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.ప్రేమ్ మీద నమ్మకం కుదిరేంత వరకు నేను వెళ్ళలేను ఈ విషయంలో నన్ను బలవంతం చేయకండి అని శృతి కౌసల్యతో చెప్పేస్తుంది.తర్వాత సామ్రాట్ తులసి ఒక హోటల్లో డిన్నర్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.తులసి సంతోషంగా సముద్రం దగ్గర ఆడుకున్న దాని గురించి సామ్రాట్ గుర్తుతెచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.