Intinti Gruhalakshmi 20 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 20-aug-2022() ఎపిసోడ్ 716 ముందుగా మీ కోసం….సామ్రాట్, నందు బాగా తాగేసి ఉంటారు వాళ్లని రూమ్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ లాస్య తులసి ఉంటారు. వాళ్లు ఎంతకీ మత్తు వదలకుండా అలాగే మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.వాళ్లకు ఎలాగైనా మత్తు వదిలించడానికి తులసి పెరుగు తేవడానికి వెళుతుంది. లాస్య రూమ్కి తెవ్వడానికి వెళుతుంది. ఇక ఆ తర్వాత సామ్రాట్తొ నందు మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా అని అడుగుతాడు. సామ్రాట్ అవును ఇష్టపడుతున్నాను అని చెప్పి చెప్తాడు ఎవరు అనడిగితే తులసీ గారే అని సామ్రాట్ చెప్పేస్తాడు. తను నా భార్య అని నందు చెప్పేస్తాడు. తాగిన మైకంలో ఇద్దరూ మొత్తం నిజాలు మాట్లాడుకుంటారు.తులసి నీ వదిలేయమని నందు సామ్రాట్తో చెప్తాడు. ఒకరు గాలిపటం ఎగరేస్తుంటే అదే తెగితే ఎవరు తీసుకుంటే వాళ్ళదే కదా అలాగే తులసికుడా నాదే అని చెప్పి అంటాడు సామ్రాట్.ఇంతలో అక్కడికి తులసి పెరుగు తీసుకొని వస్తుంది.
తులసి వాళ్ళ మామయ్యకి గుండెల్లో నొప్పిగా ఉంటే వాళ్ల అతయ టాబ్లెట్ వేస్తోంది. సామ్రాట్ని అతికష్టంమీద రూమ్లోకి తీసుకెళ్తోంది. లాస్య కూడా నందుని రూమ్ కు తీసుకెళ్లి పేరుగు తనిపిస్తుంది.సామ్రాట్ కి కూడా తులసి పెరుగు వినిపిస్తుంది. తెల్లవారిన తర్వాత సామ్రాట్ లేచి చూసుకుంటే టైమ్ పదకొండవుతుంది. ఇదేంటి ఇలా పడుకున్నాను టైమ్ మీటింగ్ ఉంది కదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు.తులసి గారు నన్ను లేపాలి కథ ఏమైంది అని లేచి తన దగ్గరకు వచ్చి చూస్తాడు.రూమ్ లాక్ చేసి ఉంటుంది. సామ్రాట్ తర్వాత నందువల్ల రూమ్కి వెళ్లి బెల్ కొడతాడు. తర్వాత లాస్య నందిత ఇద్దరూ బయటికొస్తారు టైమే పట్టింది మీటింగ్కు అటెండ్ అవ్వలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు.
Intinti Gruhalakshmi 20 August Today Episode : తులసి పైన విరుచుకు పడ్డ నందు.

ఇదంతా మీ వల్లనే జరిగింది అని లాస్య అంటోంది. మనం ఓకే తులసి సిస్టమేటిగ్గా ఉంటుంది కదా ఏమైంది అని లాస్య అడుగుతుంది తన రూమ్ లాక్ చేసింది అని సామ్రాట్ చెబుతాడు.ఇంతలో తులసి వస్తుంది. ఎక్కడికెళ్లారో అనడిగితే మీటింగ్ కి వెళ్లి వచ్చాను అని తులసి అంటోంది.మిమ్మల్ని ఎంత లేపినా లేవడం లేదు ఇక చేసేది లేదు టైమయిపోతోందని నేనే వెళ్ళి మీటింగ్ కి వచ్చాను అని చెప్తోంది. తులసిని లాస్య, నందు ఇద్దరూ కోప్పడతారు నువు నె చదివేదీను మీటింగ్ వెళ్లడం ఏంటి అనే ఇద్దరు తులసిమీద కోప్పడతారు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీరెంతగా లేపినా లేవలేదు మీరు లేవకపోతే నన్నేం చేయమంటారు అని తులసి అంటోంది.నిన్ననే మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఈరోజు కూడా సామ్రాట్గారూ రాకపోతే క్లైంట్స్ ఏమనుకుంటారు.
సామ్రాట్గారూ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని అనుకుంటారు కథనువు చేసిన పనికి అనే నందు అంటాడు.ఎంత చెప్పినా వినకుండా లాస్య, నందు తులసిని బాగా కోప్పడుతూ ఉంటారు.ఎవరో ఒకరు మీటింగ్ కి వెళ్లడం అనే ఆలోచన బాగానే ఉంది కానీ మీరొక్కరనే వెళ్లడమేంటి అని సామ్రాట్ అడుగుతాడు. సారీ సామ్రాట్గారూ నాకు చదువు రాదని నాకు తెలుసు ఏం చేయాలో తెలియక నేను వెళ్లాను అని తులసి చెప్తోంది.ఇంకోసారి ఇలాంటి తప్పు చెయ్యను అని చెప్పి తులసి బాధపడుతూ ఏడుస్తూ వెళిపోతుంది. ఇంతలో సామ్రాట్ గారికి క్లయింట్ నుంచి ఫోన్ వస్తుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.