Intinti Gruhalakshmi 29 August Today Episode : ప్రెస్ మీట్ లో తులసి తన విజయానికి కారణం ఎవరు అని చెప్తోంది

Intinti Gruhalakshmi 29 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 29-aug-2022 ఎపిసోడ్ 723 ముందుగా మీకోసం….. లాస్య కావాలనే తులసిని రెచ్చగొడుతున్నట్టు పూజ చెడగొట్టాలని అనుకుంటున్నట్టు తులసి వల్ల అత్తయ్య మామయ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత లాస్య నందుతో మళ్లీ తన మనసు చెడిపోయే లాగా తులసి గురించి చెడుగా మాట్లాడుతూనే ఉంటుంది.తర్వాత సామ్రాట్ ప్రేమ్ దగ్గరకెళ్ళి పలకరిస్తాడు. ఏం జరిగింది ఎందుకలా వున్నావు అనడిగితే ప్రేమ్ సామ్రాట్ని హగ్ చేసుకుంటాడు. ఏం జరిగింది ప్రేమ్ ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అని సామ్రాట్ అడుగుతాడు. మా అమ్మని ఎవ్వరూ ఇప్పటివరకు ఇంత సంతోషంగా ఉంచలేదు మా అమ్మ కళ్ళల్లో చాలా సంతోషం ఇప్పుడే చూస్తున్నాను. దీనంతటికి మీరే కారణం ఈ విషయం ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ ఈరోజు కుదిరింది అని ప్రేమ చెబుతాడు. లాస్య మాత్రం ఎప్పటికప్పుడు చెడుగా చెప్తూనే ఉంటుంది నందు కి మాత్రం చిరాకు పెరుగుతూ ఉంటుంది. ప్రేమ్ వాళ్ల అమ్మ గురించి చాలా గొప్పగా సామ్రాట్తో మాట్లాడుతూ ఉంటాడు.మా అమ్మకి ఎప్పుడు సాయం చేయండి తనకితోడుగా ఉండండి మా అమ్మకి ఎప్పుడూ సాయం చేస్తూ ఉండండని నాకు మాట ఇవ్వమని ప్రేమ్ సామ్రాట్ ని అడుగుతాడు. పూజ మొదలవ్వడానికి కాస్త టైం ఉంది కదా ఈలోపు ప్రెస్మీట్ చేద్దాం అని సామ్రాట్ తులసితో అంటారు.

Advertisement

Intinti Gruhalakshmi 29 August Today Episode : ప్రెస్ మీట్ లో తులసి తన విజయానికి కారణం ఎవరు అని చెప్తోంది

ఈ ప్రెస్ మీట్ ఏంటి అని తులసి అడుగుతుంది.అందరి ముందు మాట్లాడటానికి నాకు భయం నా వల్ల కాదు అని తులసి చెప్తే ఇంట్లోవాళ్లందరూ తనని కన్విన్స్ చేస్తారు. లాస్య మాత్రం పదేపదే పాతికేళ్ల కాపురంలొ నువు ఎప్పుడైనా అలా చేస్తావా అని నందుని దెప్పిపొడుస్తూ ఉంటుంది.అవును నందు తులసిళొ ఉన్నది ఏంటి మనలొ లేనిదేంటి అని లాస్య అనగానే ఇంతలో తులసి వాళ్ల తమ్ముడు అక్కడికి వస్తాడు.మాకు విషయంలో తల దూర్చకండి తనని సంతోషంగా ఉండనివ్వండి చూడండి ఎలా ఉందో అని చెప్పి తనకు జరిగిన అన్యాయం గురించి తులసి వాళ్ళ తమ్ముడు మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో తులసి వచ్చేవాళ్ల తమ్ముణ్ణి పూజ దగ్గరికి రమ్మని పిలుస్తోంది. అబి ఇంకా రాలేదుయిందని లాస్య అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత తులసి వాళ్ళ తమ్మూనే వెళ్లి సామ్రాట్కి పరిచయం చేస్తోంది.వాళ్ళ తమ్ముణ్ణిగురించి సామ్రాట్కి ముందే తెలుసని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మా అక్కకి నేనంటే ప్రాణం కానీ ఏం లాభం నామ్ అక్కకి అన్యాయం చేసిన వారిని ఏం చెయ్యలేక సైలెంటుగా ఉన్నాను అని చెప్పి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. సంతోషంగా పూజ చేసేటప్పుడు చేదుగతం ఎందుకు వదిలేస్తే ఇప్పుడు అని చెప్పి తులసి దీపక్తో చెప్తోంది.

Advertisement
Intinti Gruhalakshmi 29 August Today Episode
Intinti Gruhalakshmi 29 August Today Episode

సామ్రాట్ గతంలో జరిగిన చేదు జ్ఞాపకాలనే మర్చిపోవాలని తప్పదు మర్చిపో పోకపోయినా నటించాలి అని అంటాడు. మా అక్కకి మీరు చాలా సాయం చేస్తున్నారు థాంక్స్ సార్ అని వాళ్ళ తమ్ముడు చెప్తే మీ అక్క మొత్తం స్వంతంగా స్వతహాగా చేసుకున్నదే నేనేం సాయం చెయ్యలేదు అని చెప్పి సామ్రాట్ అంటాడు. ఇంతలో సామ్రాట్ వల్లభాబాయ్ వచ్చి మీడియా వాళ్లు ఎదురుచూస్తున్నారు ఆ ప్రెస్ మీట్ అయిపోతే పూజ మొదలు పెట్టు కోవచ్చు అని చెప్తాడు. తులసి సామ్రాట్ ప్రెస్ వాళ్ల దగ్గరికి వెళతారు.తులసి కూర్చునే ప్రెస్ వాళ్లందర్నీ చూస్తున్నందునే లాస్య వైపు కూడా చూస్తూ ఉంటుంది. తులసి ని చూసి వాళ్ళ మామయ్య అత్తయ్య ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు.తులసి వాళ్ల ఇంట్లో వాళ్లందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక దాంతర్వాత ప్రెస్మీట్ మొదలవుతుంది. నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి వాటి అంతటితో పాటు ఇది కూడా ఒక బిజినెస్ ఇదొక వెంచర్ గా ఫీలవుతున్నాను అని చెప్పి సామ్రాట్ అంటాడు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అంతా ఆలోచన ఒక మధ్య తరగతి అమ్మాయికి తన కోరిక తన కల అని చెప్పి తులసి గురించి మాట్లాడుతూ ఉంటాడు సామ్రాట్.

ఇది తులసిగారి ఆలోచనతో మొదలుపెట్టిన ప్రాజెక్టు కాబట్టి దీనికి తులసి వనం అని పేరు పెట్టాము అని చెప్పి సామ్రాట్ అంటాడు. తన ఆలోచన తన ప్రాజెక్ట్ గురించి తులసిగారి మాటల్లోనే విందాం అని సామ్రాట్ అంటాడు.తులసి తన మాటలతో మొదలుపెడుతుంది. ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు కారణం అవుతాడు. కానీ నా విజయం వెనుక ఒక మగవాడి ఉక్రోషం వుంది అని నందుని తలుచుకొని తులసి చెప్తూ వుంటుంది.ఒకప్పుడు ప్రెస్వాళ్ల ముందు నందు మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తులసి. ఒకప్పుడు ప్రెస్ వాళ్ళముందు సామ్రాట్ ప్రెస్వాళ్ల ముందు నా భార్య ఒక ఇంటి గృహలక్ష్మి తన వంటింటికి మాత్రమే అంకితం చేస్తాను నా వెనక ఉండి ఎంకరేజ్ చేసి మాట్లాడేంత చదువు కానీ నాలెడ్జి కానే లేదు తను నా విజయానికి కారణం కాదు అని నందు మాట్లాడతాడు. నా విజయానికి కారణం లాస్య అనే నందు చెప్పిన మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తులసి.తనకు జరిగిన ఇన్సల్ట్ మాటల్లో చెప్పేది కాదు అదంతా తులసీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటోంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement