Intinti Gruhalakshmi 4 September Today Episode : ఇంటింటి గృహలక్ష్మి ఈ సీరియల్ అభిమానుల్ని బాగానే ఆకట్టుకుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 547 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… తులసి, నందు, లాస్య దగ్గరికి వచ్చి మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి.అని నందుని అడుగుతుంది. అప్పుడు నందు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు తులసి మీరు నా మాజీ భర్త అని నేను దాచిపెట్టలేదు.. మనిద్దరం ఒక అండర్స్టాండింగ్ మధ్య ఉండి ఇన్ని రోజులు దాచి పెట్టామని మీరు వెళ్లి చెప్పాలి. అని అంటుంది. అప్పుడు నందు ఓకే చెప్తాను. అయితే నువ్వు చెప్పమన్నా నిజం తో పాటు సామ్రాట్ కూతురి యాక్సిడెంట్ చేసింది నేనేనని కూడా చెప్తాను అని అంటాడు. అప్పుడు తులసి నన్ను మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా..
Intinti Gruhalakshmi 4 September Today Episode : సామ్రాట్ కి తులసి పై పుకార్లు చెప్పిన నందు, లాస్య…
మీరు ఏదైనా చేసుకోండి మీ చావు మీరు చావండి అని తులసి కోపంగా నందుని, లాస్య అని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నందు, లాస్య తను బాధపడుతుంటే చూసి తెగ సంబర్ పడిపోతూ ఉంటారు. కట్ చేస్తే లాస్య నందు సామ్రాట్ దగ్గరికి వెళ్లి తులసిపై మేము ఈ విషయాన్ని మీకు ఎప్పుడో చెప్పమని చెప్పాము.. కానీ తనే చెప్పకుండా దాచి పెట్టింది. అని లేనిపోనివి అన్ని తులసిపై నందు, లాస్య చెప్తారు. అప్పుడు సామ్రాట్ తులసి పై మండిపడుతూ నా ప్రాజెక్టు జారిపోయేలా చేస్తుందా.. తులసి నేను తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాను.. అంటూ ఇప్పుడు నా ప్రాజెక్టుకి మీరే హెల్ప్ చేయాలి అంటూ.. నందు, లాస్య అని అడుగుతాడు. అప్పుడు సంతోషంతో లాస్య వాళ్ళ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించమని అడుగుతుంది.

అప్పుడు సామ్రాట్ బాబాయి అక్కడికి వచ్చి సామ్రాట్ కి సర్ది చెప్తాడు. తులసి గురించి నాలుగు విషయాలు మంచి విషయాలు చెప్పి తన కోపాన్ని తగ్గేలా చేస్తాడు. అదంతా చూస్తున్న.. లాస్య, నందు, సామ్రాట్ బాబాయ్ పై కుళ్లుకుంటూ ఉంటారు. ఇక దాంతో సామ్రాట్ తులసి దగ్గరికి వెళ్లి మీరు మళ్ళీ నా బిజినెస్ పార్టనర్ గా చేయాలి. అని తనకి కొన్ని మాటలని చెప్పి తిరిగి బిజినెస్ పార్ట్నర్ గా చేసేలా చెప్తాడు. అప్పుడు తులసి నేను చేసింది. తప్పే కానీ నందు గారు నేను ఒక ఒప్పందం మీద అలా జరిగింది. సామ్రాట్ గారు అని సామ్రాటికి తెలియజేస్తుంది. సరే సారీ అని సామ్రాట్ తులసికి చెప్తాడు మీరు మళ్ళీ నా బిజినెస్ లో అడుగు పెట్టాలి. నా బిజినెస్ ఆగిపోయేలా ఉంది అని అంటాడు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…