Janvi Kapoor : జిమ్ చేస్తూ జాన్వి కపూర్ చేస్తున్న అందాల రచ్చ… వీడియోలో అమ్మడి అందం మామూలుగా లేదు…

Janvi Kapoor : జాన్వి కపూర్ రోజురోజుకు తన అందాల ఆరబోతను పెంచుతూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఎక్కడుంటే అక్కడ తన అందాల తో సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. అది జిమ్ లోనే అవనివ్వండి ఇంకా ఈవెంట్స్ అయినా అవన్నీ ఇవ్వండి ఎక్కడైనా సరే అమ్మడు తన అందాలతో మిస్మరైజ్ చేస్తూ కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.ఇంకా చెప్పాలంటే జాన్వి కపూర్ తన ప్రతి ఫోటోషూట్ వైరల్ అవుతూ తన అందంతో కుర్రాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పొట్టి పొట్టి డ్రెస్సులు ఘాటైన ఫోటోషూట్స్ తో ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా తన అందాలను షేర్ చేస్తూ ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది.

Advertisement

ప్రతిరోజు తాను జిమ్ కు వచ్చే ముందు వెళ్లే ముందు తన అందాల ఫోటోషూట్స్ తో మీడియా వాళ్ళు తన అందాలను బంధిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసి ప్రేక్షకులకు అమ్మడి అందంతో విందును చేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే గుడ్ జెర్రీ సినిమా సక్సెస్ఫుల్ అవడంతో మరో సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే చిత్రంలో ఈ అమ్మడు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  జాన్వి ఇప్పటికే బావల్ అనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిందని సోషల్ మీడియాలో జాహ్నవి కపూర్ స్వయంగా తెలిపింది.

Advertisement
Janvi kapoor workouts on Jim for fitness gone viral
Janvi kapoor workouts on Jim for fitness gone viral

Janvi Kapoor : వీడియోలో అమ్మడి అందం మామూలుగా లేదు…

జాన్వి కపూర్ ఈ మధ్యకాలంలో తను జిమ్ లో వర్కౌట్ చేస్తూ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో తన వర్కౌట్ చేస్తున్నప్పుడు చేసిన అందాల ప్రదర్శనతో కుర్ర కారు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. జాన్వి కపూర్ వర్కౌట్స్ చేస్తూ తాను చేసిన వీడియో ప్రస్తుతం సోషల్యం మీడియా మొత్తం ట్రెండ్ అయింది. తన అందాలను చూసిన ప్రేక్షకులు తమ చూపి తిప్పుకొనివ్వటంలేదని జాన్వి అందం తమకు మత్తు ఎక్కిస్తుందని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

Advertisement