Sreemukhi : శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న ప్రతి షోలో తనవైన స్టైల్ లో ఘాటైన సెటైర్లు విసురుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈటీవీ ప్లస్ లో వస్తున్న జాతి రత్నాలు ప్రోగ్రాం వాళ్లు ప్రోగ్రామ్ ను హిట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అనేకదారులు వెతుకుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు బుల్లితెరపై వస్తున్న జాతి రత్నాలు శ్రీముఖి ద్వారా పొట్టి దుస్తులు వేయిస్తూ ఇంకా ఎక్స్పోజింగ్ చేయిస్తూ, మసాలా మాటలతో కొత్తగా వచ్చిన కమెడియన్లతో అసహ్యమైన కామెడీలు చేయిస్తున్నారు. ఈ ప్రోగ్రాం లో అందరూ పచ్చి బూతులను ప్రత్యామ్నాయ పదాలతో జోడించి వాడేస్తున్నారు. అవి ఈ ప్రోగ్రాం లో ఉపయోగిస్తూ తెరపై నవ్వులు పూజించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోగ్రాం లో ఫుల్ జోకులు వేస్తూ ఇలాంటి పదజాలాన్ని వాడుతూ ప్రోమోలో కనిపించడం జరిగింది.
స్టేజ్ పై వచ్చిన ఒక వ్యక్తి ఇలా చేస్తూ మగ్గలో జోక్స్ అంటూ ఈ పదజాలాన్ని వాడారు. దీనికి అందరూ ఎగబడి నవ్వుతున్నారు. అయితే ప్రోమోలో ఇలా ఉంది. స్కూల్ టీచర్ స్టూడెంట్ అని మొగ్గలో జోక్స్ అంటూ ఆయన మాట్లాడారు. దీనిని చూస్తున్న శ్రీముఖి మరియు పంచ్ ప్రసాద్ పగలబడి నవ్వుతూ ఉన్నారు. ఐ లవ్ దట్ మొగ్గ అని స్టూడెంట్ అనగా దానికి టీచర్ కూడా అలానే ఏమనకుండా ఉంటాడు. ఎవడ్రా వాడు మొగ్గలో జోక్స్ వేస్తున్నాడు టీచర్ కూడా అంటారు. ఇప్పుడు జాతి రత్నాలు స్టేజిపై దీనిని కామెడీగా చూపడానికి ప్రయత్నిస్తూ సన్ క్రియేట్ అయ్యే చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
Sreemukhi : పగలబడి నవ్వుతూ శ్రీముఖి…

ఏమాత్రం కామెడీ లేని ఈ ప్రోగ్రాం లో కామెడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి శ్రీముఖి మరియు అక్కడున్న కంట్రీస్ టెన్స్ పగలబడి నవ్వుతూ ఆ ప్రోగ్రాం ని శతవిధాలుగా పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. స్టూడెంట్స్ వేసిన బూతుల జోక్స్ కి శ్రీముఖి పగలబడి ఎందుకు నవ్వుతుందో ఆమెకే తెలియాలి. కామెడీ కోసం అడల్ట్ వర్డ్స్ వాడుతూ అక్కడున్న వారందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి జాతి రత్నాలు షోని వందరోజుల ప్రోగ్రాం వరకు సక్సెస్ఫుల్గా తీసుకురాగలిగారు. ఈ జాతి రత్నాల ప్రోగ్రాం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో వేచి చూడాల్సి ఉంది.