Kajal Agarwal : తప్పుగా మాట్లాడిన ఆ డైరెక్టర్ తోనే శభాష్ అనిపించుకున్న కాజల్…

Kajal Agarwal : అందాల ముద్దుగుమ్మ కాజల్. ఈ అమ్మడు పెళ్లి కాకముందు ఎన్నో సినిమాలను చేసి అందర్నీ అలరించింది ఈ చందమామ లాంటి పిల్ల. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక బేబీకి కూడా జన్మనిచ్చింది. ఇక ఆవిడ ఇంట్లోనే ఉంటూ కమర్షియల్ యాడ్ ను చేస్తూ బాగానే డబ్బులు వెనకేసుకున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈమె ఎన్నో సినిమాలను చేసి మంచి హిట్లర్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలు ఎంతో క్రియేషన్ కూడా అందుకుంది ఈ భామ. అలాగే మగధీర మూవీ చేసి ఎనలేని సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ అమ్మడు కోలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అన్ని లాంగ్వేజ్లలో చేసి కోట్లు కోట్లు పారితోషకం తీసుకుంటూ ఆస్తులు వెనకేసుకుంది. అయితే ఈమె హీరోయిన్గా మంచి స్థాయి ఉన్నప్పుడే..

Kajal Agarwal : తప్పుగా మాట్లాడిన ఆ డైరెక్టర్ తోనే శభాష్ అనిపించుకున్న కాజల్…

చైల్డ్ హుడ్ ఫ్రెండ్ గౌతమ్ ని లవ్ చేసి వివాహం చేసుకున్న ఈ బ్యూటీ అంతే త్వరగా బిడ్డకి కూడా జన్మనిచ్చి ప్రేక్షకులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. ఈ అమ్మడు సెకండ్ విన్నింగ్ రేంజ్ లో ట్రై చేస్తున్న ఈ బ్యూటీ గురించి ఓ సంచలన వ్యాఖ్య ప్రస్తుత సోషల్ మీడియాలో తెగ గింగరాలు కొడుతుంది. కాజల్ అగర్వాల్ దగ్గుపాటి రానాతో కలిసి చేసిన మూవీ నేనే రాజు నేనే మంత్రి , మూవీకి డైరెక్షన్ చేసింది. ఎంతో క్రేజ్ ఉన్న తేజ. ఆఫ్ కోర్స్ తేజ డైరెక్షన్ గురించి పర్సనల్గా చెప్పక్కర్లేదు. ఆయన ఒకప్పుడు చేసిన మూవీలు ఎంత సక్సెస్ అందుకున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అయితే కొంతకాలం గ్యాప్ తీసుకొని చేసిన మూవీ థియేటర్ వద్ద మంచి హీట్ ని అందుకుంది. అంతేకాకుండా సాంగ్స్ యాక్షన్ కంటెంట్ టోటల్ అభిమానులకి బాగా నచ్చింది.

Kajal felt happy with that director who spoke wrongly
Kajal felt happy with that director who spoke wrongly

అయితే ఈ మూవీ షూటింగ్లో కాజల్ తో తేజ రాంగ్ మాట్లాడాడట. కాజల్ అగర్వాల్ దగ్గుపాటి రానా తో కలిసి రొమాంటిక్ సీన్ చేస్తున్న సమయంలో తేజ కాజోల్ పై మండిపడ్డారట. నీకు ఎక్స్ప్రెషన్స్ సరిగా ఇవ్వడం లేదు. ఇంత వయసు వచ్చింది. అప్పుడు ఎలాంటి స్పెషల్ ఇవ్వాలో తెలీదా అంటూ కోప్పడ్డాడు. దానికి వెంటనే కాజల్ కన్నీళ్లు పెట్టుకొని బాధపడిందట. ఆ తదుపరి డైరెక్టర్ తేజ తోని ఆ సీన్ చేసి సూపర్ అనిపించుకుందట. తేజ నోరు మూసేలా నెక్స్ట్ సాటి మంచి హోమ్లి ఎక్స్ప్రెషన్ ఇచ్చి మెచ్చుకునేలా చేసింది. మనకి తెలిసింది తేజ కోపం చిన్నపాటిది పలువురు నటులు నీ చెయ్యి వ్యక్తి కొట్టిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. టీంలలో ఆయనకి అలా కాజల్ తన పర్ఫామెన్స్ తో తేజ నోరు కట్టేసేలా చేసిన సంఘటన ఆనాడే మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేశాయి.