Keerthi Suresh : ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మహానటి అనే పేరును సంపాదించుకుంది. చూడముచ్చటగా, ముద్దుగా ఉంటుంది ఈ అమ్మడు. తనదైన స్టైల్ లో మూవీలు చేస్తూ ఎంతో క్రేజ్ ని అందుకుంది. ఈ అమ్మడు వాస్తవానికి సర్కారీ వారి పాట మూవీ విడుదలయ్యే ముందు వరకు ఈ అమ్మడు అంటే జనాలలో మంచి ఇమేజ్ ఉండేది. ఈ బ్యూటీ ఎక్స్పోజింగ్ చేయదని.. రోల్ కి ప్రాధాన్యం ఉన్న పాత్రనే పోషిస్తుందని.. సౌందర్య తర్వాత అలాంటి ఇమేజ్ అందుకునేందుకు కేవలం కీర్తి సురేష్ కి అర్హత ఉందని ఆమె ఫ్యాన్స్ చెప్పుకొచ్చేవాళ్ళు. అయితే సీన్ కట్ చేస్తే సర్కారు వారి పాట మూవీలో ఈ బ్యూటీ పోషించిన తీరును ప్రేక్షకులు వాపోతున్నారు.
పలువురైతే ముక్కున వేలు వేసుకొని ఏమైంది కీర్తి నువ్వేనా అంటు ప్రశ్నలు వేస్తున్నారు. ఎప్పుడు ఎక్స్పోజ్ చేయని రీతిలో బ్యాక్ అందాలను, నాభి అందాలను చూపిస్తూ కుర్రకాన్ని నిద్ర పట్టకుండా చేస్తుంది. ఆనాటి వరకు మహానటి అనే పేరు ఉన్న ఈ అమ్మడికి ప్రస్తుతం మహా నాటి అంటూ ఒక ట్యాగ్ ని తలగించేశారు. ఈ మూవీలో ఈ భామ పాత్రను చూసి కమర్షియల్ నటిగా ఈ అమ్మడు చేస్తుందని. పలువురు డైరెక్టర్లు ఆమె వద్దకు అటువంటి కథలనే తీసుకెళ్లారు. కానీ ఈ భామ వాటిలో కొన్నిటిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని వల్గర్ కథలు కావడంతో సింపుల్గా నో అని చెప్పిందట. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Keerthi Suresh : మహానటి ఖాతాలో మరో హిట్ సినిమా…

జయం రవి జతకట్టబోతోంది. ఈ అమ్మడు జయం రవి జతగా దర్శకుడు భాగ్యరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న “సైరేనా” అనే మూవీలో ఈ అమ్మడు నటిగా కనపడబోతోంది. ఈ మూవీకి సంబంధించిన మోస్టర్ పోస్టర్ని అధికారం గా విడుదల చేశారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి మొదలుకానుంది. అని తెలియజేశారు మేకర్స్. అవాక్ ఏమిటంటే ఈ మూవీలో ఈ మహానటి పోలీస్ ఆఫీసర్ గా రోల్ లో సంచలనో సృష్టించబోతుంది. అని ప్రకటన. ఇన్నాళ్లు తన అంద చందాలతో అభినయంతో అలరించిన ఈ అమ్మడు మన ముందుకి పోలీస్ ఆఫీసర్ గా రానుంది. ఈ పాత్రను ఎలా చేస్తుందో చూడాలి మరి.