Keerthi Suresh : మెరిసే చీరలో అభిమానుల్ని మత్తెక్కిస్తున్న కీర్తి సురేష్, ఘాటైన అందాలతో కుర్రకారుకి గిలిగింతలు.

Keerthi Suresh : కీర్తి సురేష్ టాలీవుడ్ లో నేను శైలజ మూవీ ద్వారా తెలుగులో అందరికీ బాగా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ అంటే తెలియని వారు ఉండరు. తరవాత నేను లోకల్ అనే సినిమాలో నాని తో జతకట్టి ఆమె అందం తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలా కీర్తి సురేష్ టాలీవుడ్ తన అభిమానుల కిన్ దగ్గర అయింది. ఈమె మహానటి అనే సినిమాలో లెజెండరీ యాక్టర్ సావిత్రి పాత్రకు ప్రాణం పోసింది అనడం లో అతిశయోక్తి లేదు. మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఒక్కసారిగా తెలుగులో స్టార్ గా ఎదిగింది.

Advertisement

కీర్తి సురేష్ మహానటి సినిమాతో తన కెరియర్ ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పొచ్చు. ఈ భామ తన అందం తో అభినయం తో రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ వరుస హిట్లను సాధించింది. అంతే కాక పవన్ కళ్యాణ్ తో అజ్ఞాత వాసి సినిమాలో చేసింది ఈ సినిమా తో ఈ భామ మరింతగా తన అందం తో కుర్రాళ్లను బాగా అలరించింది. తెలుగులో వరుసగా సినిమాలు తీస్తూ ఈ భామ తెలుగులో ఒక టాప్ హీరోయిన్ గా బాగా పేరుతెచచుకున్నారు. రంగ్ దే సినిమాలో నితిన్ జత కట్టి తన నటనతో ఇంకా తన అందం తో తన అభిమానులను బాగా అలరిస్తోంది.

Advertisement

Keerthi Suresh : ఘాటైన అందాలతో కుర్రకారుకి గిలిగింతలు.

Kirti Suresh shining on saree
Kirti Suresh shining on saree

ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో కూడా నటిస్తూ తన అభిమానులకు చాలా దగ్గర అయింది. ఈ భామ తెలుగుతో పాటు అన్ని భాషల్లో సినిమాల్లో చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దు గుమ్మ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తాను ఫొటోస్ ను సోషల్ మీడియా లో అప్డేట్ చేస్తూ తన ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక ఫోటో షూట్ ను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. తన మెరిసే చీరలో స్లీవ్ లేస్ తో చాలా ఘాటుగా ఉంది ఈ ముద్గు గుమ్మ ఈ విధంగా కీర్తి సురేశ్ తన ఘాటైన అందాలతో కుర్రకారుకి గిలిగింతలు పెడుతోంది.

Advertisement