Krithi Shetti : ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అంటే తెలియని ప్రేక్షకులు ఉండడు. ఈ భామ అందానికి తెలుగు ప్రేక్షకులే కాకుండా తమిళ్ హిందీ వరకు అందరూ ఈ బ్యూటీ అందానికి నీరజనాలు పట్టారు. ఇప్పుడు కృతి శెట్టి అన్ని భాషలలో వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ అయిపోయింది. చెప్పిన ఒక్క సినిమాతోనే ఈ భామ సక్సెస్ఫుల్గా తన కెరియర్ లో దూసుకుపోతుంది. వైష్ణవ తేజ్ తో తీసిన ఉప్పెన సినిమా హీరో కంటే భీభమకే బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. కృతి శెట్టి కంటే బేబమ్మ పేరు తోనే చాలా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. అలా తెలుగులో ప్రేక్షకుల హృదయాలలో స్థానాన్ని సంపాదించుకుంది.
కృతి శెట్టి ఉప్పిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఉంది. ఈ భామ నాగార్జున నాగచైతన్యతో కలిసి తీసిన సినిమా బంగారు రాజు 2 ఈ సినిమాతో కూడా ఈ భామ మంచి సక్సెస్ అందుకొని ప్రేక్షకులకు మరింతగా దగ్గర అయింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నాని తో చేసిన రొమాన్స్ కి ఈ బామ మరింతగా పాపులర్ అయింది. శ్యాంసింగ్ రాయలు నానితే చేసిన ఘాటైన సన్నివేశాలకు కుర్రాళ్ళు ఈ బావకు చాలా ఆకర్షితులయ్యారు. ఇంకా తమిళ్లో కూడా ధనుష్ తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. హాలీవుడ్ లో కూడా తనకు ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తుంది.
Krithi Shetti : ఉపెన బ్యూటీ కృతి శెట్టి ఒర చూపులు

కృతి శెట్టికి ఈ విధంగా తెలుగులో తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కృతి శెట్టి తాను చేసే ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకొని అలరిస్తూ ఉంటుంది. ఈ మధ్యనే ఓ ఎల్లో కలర్ డ్రెస్ లో అందంగా కనిపిస్తూ తన ఓర చూపులతో కుర్రాళ్ళు మతులు పోగొట్టింది. ఇది చూసిన నెటిజన్లు తన అందానికి ఫిదా అయి తన ఊరచూపులు తమను నిద్రపోనివ్వడం లేదంటూ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు.