Rajinikanth : లలిత జ్యువెలరీ స్టోర్ మేనేజ్మెంట్ గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. తమ బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ తమ బ్రాంచ్ సేల్స్ కోసం పెద్ద పెద్ద యాంకర్స్ ని పెట్టుకొని ప్రమోట్ చేయించుకుంటారు. కానీ లలిత జ్యువెలరీ షాప్ ఓనర్ మాత్రం తన బ్రాండ్ ను తానే ప్రమోట్ చేసుకోవడంలో చాలా ఫేమస్ అయ్యారు. బిజినెస్ కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. బంగారు ఆభరణాల సేల్స్ చేయడంలో లలిత జ్యువెలరీ స్టోర్ యజమానానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
Rajinikanth : రజినీకాంత్ సినిమాలో గుండు మావ…
డబ్బు ఎవరికి ఊరికే రాదు అనే డైలాగ్స్ తో అందరినీ ఆకర్షించుకున్నారు. ఆయన చెప్పిన డైలాగ్ జువెలరీ సంస్థలకు అడ్వాంటేజ్ గా మారింది. ఆయన తమ కంపెనీకి తానే బ్రాండ్ అంబాసిడర్ గా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. టీవీలో ఎన్నో తెలుగు యాడ్స్ కూడా వస్తుంటాయి. కానీ కిరణ్ కుమార్ యాడికి ఒక స్పెషాలిటీ ఉంది. కిరణ్ కుమార్ గుండుతో కనిపించడం, అయినా బంగారం గురించి చెప్పే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎవరికి డబ్బులు ఊరికే రావు. ముందుగా ఖరీదు చెక్ చేయండి, వీలైతే కొనండి అని చెప్పడంలో నిజాయితీ కనిపించింది. ఈ మాటలతో లలిత జువెలరీస్ కి మంచి క్రేజ్ పెరిగింది.

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రాలో పలుచోట్ల వీళ్ళ బ్రాండ్ లు కూడా ఏర్పాటు చేశారు. గత కాలంలో కిరణ్ కుమార్ సినిమాలో నటించిన విషయం పెద్దగా ఎవరికి తెలియదు. లింగా సినిమాలో రజినీకాంత్, అనుష్క శెట్టి, మీనాక్షి తోపాటు కిరణ్ కుమార్ జువెలరీ యజమానిగా నటించారు. ఇక ఆయన గుండు ఆయనకి అదృష్టాన్ని తెచ్చి పెట్టిందని గుండు అని పిలిచినా బాధపడునని చెప్పాడు. కిరణ్ కుమార్ లింగా సినిమా కోసం కెమెరాను ఫేమస్ చేశారు. ఆ తర్వాత తమ చేసే మొదటి యాడ్ కోసం మళ్లీ కెమెరా ముందుకి వచ్చాడు. ఫస్ట్ యాడ్ చేయడానికి మూడు రోజులు టైం పట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పకువచ్చారు.