Mahesh Babu: ఇండస్ట్రీలో తరుణ్ ఎన్నో సినిమాలను చేసి తరుణ్ లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్నాడు. సినీరంగంలో కొన్నాళ్లపాటు మహారాజుగా, మకుటం లేని మనిషిగా ,లవర్ బాయ్ గా ఎంతో క్రేజ్ అందుకున్నాడు. ఒకప్పుడు తరుణ్ మూవీలు ఒక రేంజ్ లో బ్లాక్ బాస్టర్ అయ్యేవి. తన మూవీలు ఎన్ని హీట్లను చూశాయో అందరికీ తెలిసిన విషయమే. తరుణ్ బాల నటుడిగా మూవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తదుపరి హీరోగా మారి తన నటనతో అభిమానులని అలరించాడు. తరుణ్ చేసిన నువ్వే కావాలి మూవీ. ఎంత పెద్ద హిట్ కొట్టిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీకి పది రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది.
Mahesh Babu : మహేష్ బాబు, తరుణ్ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా…
ఈ హీరో మూవీ స్టోరీలను తప్పుగా ఎంచుకొని తనకి తగ్గ కంటెంట్ లేని స్టోరీలను ఎంపిక చేసుకోవడంతో సినీ రంగంలో పెడవుట్ హీరోగా ఇమేజ్ సంపాదించుకొని. ఆ క్రమంగా మూవీ అవకాశాలు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో అంటే అంకుల్ అని అంటున్నారు అభిమానులు. అయితే లేటెస్ట్ గా వస్తున్న ప్రచారం ప్రకారంగా తరుణ్ రీ ఎంట్రీ పై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. తొందర్లో తరుణ్ రీఎంట్రీ కి రెడీ అవుతున్నట్లు వార్త. అలాగే మూవీ అగ్రిమెంట్ పేపర్లపై కూడా సంతకం చేశాడట. ఈ హీరో రీ ఎంట్రీ ఇస్తున్న మూవీ ఏదో తెలుసా..

తెలుగులో సీనియర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో చేయబోతున్న ssmb 28 మూవీలో తరుణ్ మహేష్ బాబు తమ్ముడు గా.. పాత్రను చేస్తున్నట్లు సమాచారం అందింది. వాస్తవానికి ఈ పాత్ర లో కి నటులు ముగ్గురిని ఎంపిక చేసుకున్నారట త్రివిక్రమ్. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోల్ కి తరుణ్ అయితే చాలా బాగుంటుంది అని మరి తరుణ్ కి త్రివిక్రమ్ చేత కథను వినిపించాడట. మొత్తానికి తరుణ్ సినిమాకి సంతకం చేసేలా చేశాడట. అయితే ఒకవేళ మూవీ సక్సెస్ అయితే తరుణ్ రెండోవ విజయాన్ని అందుకుంటాడు. అని సినీ రంగం వారు తెలియజేస్తున్నారు.