Liger Movie : టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వహించిన సినిమా లైగర్ ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఉగ్రరూపం దాలుస్తోంది. పాజిటివ్ కంటే నెగటివ్ నే ఎక్కువగా వాడుతున్నారు. ఒక నటుడు మూవీ విడుదల అవుతుందంటే చాలు వారి శత్రువులు పనిగట్టుకుని మరి ఆ మూవీని పడేయాలి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మూవీకి మంచి టాక్ వస్తేనే ఇప్పుడు మూవీ థియేటర్లు వద్ద నిలదుక్కుంటుంది. మామూలుగా టాకు వచ్చిన శత్రువులు వాటిని అనుగుణంగా మార్చుకొని సినిమాని ప్లాప్ చేయాలని చూస్తారు. అదేవిధంగా బాలీవుడ్ లో కొన్ని రోజుల క్రితం విడుదలైన అక్షయ్ కుమార్, అమెరికన్ మూవీలే ఈ బాడ్ టాక్ ముందు స్ట్రాంగ్ గా ఉండలేకపోయాయి.
అలాగే ఈటీవీలలో రిలీజ్ అయిన బింబిసారకు మంచి సక్సెస్ అందడంతో అందరూ నటులు ప్రేక్షకులు దానిని తలపై ఎత్తుకొని మోస్తున్నారు. అయితే ప్రస్తుతం రేపు విడుదల అవ్వబోతున్న విజయ్ దేవరకొండ లైగర్ ను మాత్రం టార్గెట్ చేస్తూ ఈ మూవీని ప్లాప్ చేయాలని పలువురు హీరోలు అలాగే ప్రేక్షకులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అలాగే ఈ బాయ్ కాట్ ట్రెండ్ ప్రస్తుతం లైగర్ మూవీకి కూడా అంటుకుంది. అదేవిధంగా నార్త్ లో కూడా లైగర్ ను రౌండ్ చేస్తూ ప్లాప్ చేయాలని చూస్తున్నారు. టాలీవుడ్ లో పలువురు హీరోల అభిమానులు ఈ మూవీపై అత్యంత నెగిటివ్ అవతారాలను ఉగ్రరూపం దాల్చేందుకు సిద్ధంగా ఉన్నారని..
Liger Movie : లైగర్ నిలదొక్కుకుంటుందా…

వాళ్ల యొక్క సోషల్ మీడియాలో కొన్ని పోస్టులే తెలియజేస్తున్నాయి. విజయ్ దేవరకొండ తక్కువ టైంలో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ కన్నా మునిపే ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలని కూడా విజయ్ క్రాస్ చేశాడు. దాంతో ప్రస్తుతం విజయ్ లైగర్ సక్సెస్ చూస్తే విజయ్ పాన్ ఇండియా రేంజ్ లో వెళ్లడం అనేది జరిగితే ఇక అతని ఆపడం ఎవరి వల్ల కాదు. అందుకే ఈ లైగర్ ని రౌండ్ అప్ చేసి ఈ మూవీపై నెగటివ్ సెట్స్ మొదలుపెట్టారు. దీనిని తట్టుకునేందుకు మూవీ మేకర్స్ విజయ్ పి ఆర్ వర్గంతో పాటు మరొక వర్గం ఏర్పాటు చేసుకొని మంచి టాక్ వచ్చేలా చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో హీరోలు కూడా తమ ఫ్యాన్స్ ని ఈ విధంగా చేయొద్దని కొన్ని షరతులను పెట్టడం విజ్ఞప్తులు చేయడం పెట్టకపోతే టాలీవుడ్ కి ఇది ప్రమాదం. అయితే ఈ మధ్యకాలంలో త్రిబుల్ ఆర్ మూవీ సంబంధించి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫాన్స్ ల నడుమ ఇదే తరహా ఘర్షణ జరిగింది. అదేవిధంగా అల్లు ఫాన్స్ వర్సెస్ మెగా ఫాన్స్ నడుము కూడా ఇదే విధమైన ఘర్షణ కంటిన్యూ జరుగుతుంది. మరి ఈ నెగటివ్ షేడ్స్ ముందు ను లైగర్ స్ట్రాంగ్ గా ఉంటుందా లేదా నీరసపడి పోతుంది చూడాలి