Chiranjeevi : చిరు రవితేజల మెగా మాస్ కాంబో రెడీ అవుతోంది.

Chiranjeevi : ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యువ హీరోలను ఏమాత్రం తీసుకోకుండా మంచి జోరు మీద ఉన్నాడు. మెగాస్టార్ ఇప్పుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 154 సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఇప్పటికే రవితేజ నటిస్తున్న సంగతి ప్రేక్షకులందరికీ ముందే తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సంబంధించిన ఒక చిన్న వీడియోని చిత్ర బృందం వారు విడుదల చేశారు. తాజాగా రవితేజ సెక్స్ లోకి అడుగుపెడుతూ చిరంజీవి క్యారీ వాన్ తలుపు కొట్టి అన్నయ్య అంటూ పిలుస్తాడు.

Advertisement

హాయ్ బ్రదర్ అంటూ క్యారీ బ్యాండ్ లోకి చెయ్యి అందించి లోపలికి రమ్మనగా ఆయన కన్ను కొట్టి వెళ్తారు. మెగా మస్ కొంబో మొదలైంది అంటూ డైరెక్టర్ బాబి దీనికి ఎండింగ్ కార్డు వేశాడు. ఈ సినిమా చిరంజీవి మరియు మాస్ మహారాజు ఫ్యాన్స్ కి పండుగ మొదలైనట్లే అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అన్ని వర్గాలను అలరించే విధంగా ఉంటుందంటూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. రవితేజ బలుపు మరియు పవర్ ను ఇచ్చిన బాభి అదేవిధంగా చిరంజీవి రవితేజ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీని అంతకన్నా ఊర మాస్ గా తెరకి ఎక్కించబోతున్నట్లుగా.తెలుస్తోంది.

Advertisement

Chiranjeevi : చిరు రవితేజల మెగా మాస్ కాంబో రెడీ అవుతోంది.

Mega mass combo of Chirnjeevi Ravi Teja is getting ready
Mega mass combo of Chirnjeevi Ravi Teja is getting ready

తెరపై వీరిద్దరూ కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే అన్నట్లుగా ఉంటుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మెగా 154 ఊర మాసగా ఉండబోతుందని మనకి అర్థమవుతుంది. ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకొని వచ్చే ఏడాది సంక్రాంతికి అబ్బాయికి రాబోతున్నట్లు అంచనాలు వేస్తున్నారు. కాగా ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Advertisement