Nayanathara : నయనతార పెళ్లయిన తర్వాత తన అందాల ప్రదర్శనను మరింత పెంచింది. విగ్నేష్ శివన్ తో విదేశాలలో గడుపుతూ ఆమె తీసే ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తన అభిమానులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇప్పుడు నయనతార విదేశాలలో దిగిన ఒక ఫోటోను షేర్ చేసి తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇప్పుడు తనిచే షేర్ చేసిన ఫొటోస్ లో బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాల ఆరబోతుతో రెచ్చిపోయింది. తన అందాన్ని చూసిన తన అభిమానులు అద్భుతమైన తన అందాలను ఆరబోస్తులు నయనతార తమకు నయనానందన్ని చేస్తుందని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు.
విగ్నేష్ తో విదేశాలలో ఎంజాయ్ చేస్తూ తన ట్రిప్ మొత్తం ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో మొత్తం తన అందంతో ఊపులోపుతోంది నయనతార. ప్రస్తుతం ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ గా మారిపోయింది. నయనతారకు ఇప్పుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పెళ్లయినప్పటికీ వరుస సినిమాలతో జోరు మీద ఉంది ఈ భామ. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల మీద సైన్ చేసి షూటింగ్ కి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ.
Nayanathara : నయనానందం చేస్తున్న బ్యూటీ..

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ లో చిరంజీవి చెల్లెలు క్యారెక్టర్ లో తెలుగులో కనిపించబోతుంది నయన్. నయనతార పెళ్లికి ముందు లేడీ ఓరియంటెడ్ పాత్రలో డీసెంట్గా కనిపించి ప్రేక్షకులను తన అందాల ఆ ప్రదర్శన లేకుండా కొద్దిగా నిరుత్సాహపరిచింది. ఇప్పుడు తన ఫోటో షూట్స్ తో కొత్తగా తాను చేస్తున్న అందాల ఆరబోతకు తన ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోతూ తన అందాన్ని పొగుడుతున్నారు. ఈ విధంగా నయనతార ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.