Priya Mani : సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం ఇప్పుడు చాలా మామూలు విషయం అయిపోయింది. ఇండస్ట్రీలో చూసుకుంటే సమంత నాగచైతన్య తరువాత చాలామంది తమ వివాహ బంధానికి స్వస్తి చెప్తున్నారు. అదే బాటలో కొత్తగా ప్రియమణి చేరబోతున్నట్లుగా సమాచారం వినిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు సెలబ్రిటీలు అయినటువంటి వారు తన వివాహ బంధాలను విడగొట్టుకుంటూ పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనేది వారికే తెలియాలి.
Priya Mani : ప్రియమణి తన భర్తతో విడిపోతుందంటూ వార్తలు
తాజాగా మనకు అందిన సమాచారం ప్రకారం అందాల తార ప్రియమణి తన భర్త ముస్తఫా ను వివాహమాడి పెళ్లి చేసుకుంది. అయితే ఇక్కడ క్రిస్టి ఏంటంటే ముస్తఫా కి ఆల్రెడీ పెళ్లయింది. అయినప్పటికీ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అప్పట్లో చాలా హాట్ టాపిక్ గా నడిచింది. ముస్తఫా మొదటి భార్య ప్రియమైన పై కేసు పెడతానని బెదిరించినప్పటికీ ప్రియమణి ఏమాత్రం భయపడకుండా తన పనిలో తాను మునిగిపోయింది. అయితే ప్రియమణి ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతుంది. బుల్లితెరపై ఇంకా వెండితెరపై మెరుస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు తమ వివాహ బంధానికి బ్రేక్ చేస్తున్నట్లుగా వార్త సామాజిక మాధ్యమాలలో చక్కెరలు కొడుతుంది.

ప్రియమణి వ్యక్తిగత కారణాలవల్ల తన భర్తకి విడాకులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరికి పెళ్లి చాలా కాలమైనప్పటికీ వీరి కెరియర్ పరంగా ఎదగడం కోసం పిల్లల్ని వద్దనుకోవడం జరిగింది. వీరి కెరీర్ లో సెటిల్ అయిన తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేద్దామనుకున్నట్లు టాక్. అయితే దీని కారణంగానే వీరి మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం. అయితే దీనిపై ప్రేమని కానీ ముస్తఫా గాని ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనిపై క్లియర్ స్టేట్మెంట్ వచ్చేంతవరకు మీరు ఇరువురి విడాకులు విషయంపై ఓ క్లారిటీ కి రాదు.. వైశ్యుడాలి మరి వీరిద్దరూ దీనిపై ఎలా స్పందించబోతున్నారో.