Nidhi Agarwal : నిధి అగర్వాల్, ఆ క్రికెటర్ తో ప్రేమాయణం…

Nidhi Agarwal : ఇండస్ట్రీలో ఎన్నో మూవీలను చేస్తూ ఎంతో పాపులర్ అయిన అమ్మడు నిధి అగర్వాల్. ఈ బ్యూటీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ అమ్మడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో కుర్రాళ్ళకి మత్తెక్కిస్తుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగులో కూడా మంచి ఛాన్స్ లు పొందుతుంది. ఈ భామ అసలు హైదరాబాది బామేనా.. ఈ బ్యూటీ మార్వాడి కుటుంబానికి చెందిన అమ్మడు. ఈ అమ్మడి కుటుంబం హైదరాబాదులో సెటిల్ అయినా ఫ్యామిలీ. నిధి మోడలింగ్ చేసివిజయాన్ని అందుకుంది.పూరి దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ తో ఈ భామ ఎంతో పాపులర్ అయింది.

Advertisement

ఈ మూవీ తదుపరి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీలను చేసింది. అలాగే కోలీవుడ్లో కూడా ఈ బ్యూటీ కి అవకాశాలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ అమ్మడు పవన్ స్టార్ జతగా హరహర వీరమల్లు మూవీలో హీరోయిన్గా చేస్తుంది. ఈ మూవీ గనుక సక్సెస్ అయితే వరసగా ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిని పక్కన పెడితే ఈ అందాల ముద్దుగుమ్మ ఓ క్రికెట్ తో ప్రేమలో పడినట్లు గా బాలీవుడ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Nidhi Agarwal : నిధి అగర్వాల్, ఆ క్రికెటర్ తో ప్రేమాయణం…

Nidhi Agarwal is in love with that cricketer k.l rahul
Nidhi Agarwal is in love with that cricketer k.l rahul

ఆ క్రికెట్ ఎవరో కాదు. కేఎల్ రాహుల్. ఈ అమ్మడితో డేటింగ్ లో ఉన్నాడట. కొన్నిచోట్ల వీళ్ళు సరదాగా తిరుగుతున్నారట. అని ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అయితే దీని గురించి సోషల్ మీడియాలో క్యూస్షన్స్ అడగగా.. మేము ఫ్రెండ్స్ అంటూ ఆ వార్తలను పక్కన పెట్టింది. ఇది ఎంతవరకు నిజమో అసలు కేఎల్ రాహుల్ తో ప్రేమలో నిజంగా పడిందా.. డేటింగ్ నిజంగా చేస్తుందా.. అనేది చూడాలి.

Advertisement