Navvu Naku Nachav : నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ పింకీ ఎలా ఉందో తెలుసా ఇప్పుడు….

Navvu Naku Nachav : నువ్వు నాకు నచ్చావ్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో వెంకటేష్ మరియు ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించగా భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా లో ప్రతి డైలాగు మరియు ప్రతి సీను తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎన్నిసార్లు చూసినా ఏదో కొత్తగానే కనిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా పనిచేయగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

Advertisement
nuvvu naku nachav movie child atrist pinky now latest photos
nuvvu naku nachav movie child atrist pinky now latest photos

నువ్వు నాకు ఇచ్చి నచ్చావ్ సినిమాలో సునీల్ మరియు హేమ ఇంకా ఎమ్మెస్ నారాయణ చేసిన కామెడీ ఈ సినిమాకి మరింత ప్లస్ అని చెప్పవచ్చు. విక్టరీ వెంకటేష్ స్టైల్ లో కామెడీ చేసి ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ కి చెల్లెలు క్యారెక్టర్ లో నటించిన పింకీ క్యారెక్టర్ కూడా అందరికీ గుర్తుండిపోతుంది. పింకీ క్యారెక్టర్ ఈ సినిమా కూడా ఓ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ పాత్రలో నటించిన పింకీ పాప అసలు పేరు సుదీప. నువ్వు నాకు నచ్చావ్ సినిమానే కాకుండా ఈ పాప స్టాలిన్ బిందాస్ మిస్టర్ పర్ఫెక్ట్ లెజెండ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించి మంచినీటిగా గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

Navvu Naku Nachav : పింకీ ఎలా ఉందో తెలుసా ఇప్పుడు….

nuvvu naku nachav movie child atrist pinky now latest photos
nuvvu naku nachav movie child atrist pinky now latest photos

ప్రస్తుతం సుదీప సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శ్రీ రంగనాథ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈమె ఎంబీఏ వరకు చదువుకొని ఆ తర్వాత హైదరాబాదులో పెళ్లయిన తర్వాత సెటిల్ అయింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే పదీప కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించి వైరల్ అవుతున్నాయి. ఈ లేటెస్ట్ ఫోటోల్లో సుదీప తన అందంతో అందరిని ఆకట్టుకొని చూసిన వాళ్లందరూ పింకీ పాప చాలా మారిపోయిందని కామెంట్ చేస్తున్నారు

Advertisement