Pooja Hegde : అందాలను ఆరబోస్తూన్న బుట్టబొమ్మా, పూజ హెగ్డే ను ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే.

0
17

Pooja Hegde : పూజా హెగ్డే ఇప్పుడ పాన్ ఇండియా లెవెల్ ల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఈమె చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈమె గ్లామర్ డోస్ ను సినిమా సినిమాకు పెంచుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈమె చేసి ప్రతి సినిమాలో అందాల ఆరబోతతో సినిమాకు ప్రత్యేక ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్తున్నారు. పూజ హెగ్డే తన అందాన్ని ప్రదర్శిచటం లో ఈ మాత్రం వెనుకాడటం లేదు. ఇప్పుడు ఈమేకున్న క్రేజ్ తో అవకశాలు కుప్పలు తెప్పలుగా గా వస్తుడటం తో ఈ భామ ప్రతి సినిమాలో తనదైన అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

Advertisement

పూజ హెగ్డే ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ గా ఉంది. ఈమె మన తెలుగులో ఒక లైలా కోసం సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది. ఈ సినిమాలో నాగ చైతన్య తో కలిసి నటించింది. తరవాత ముకుందా అనే సినిమాలో వరుణ్ తేజ్ తో జత కట్టి గోపికమ్మా సాంగ్ తో ఒక్కసారిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరువాత వచ్చిన వరుస సినిమాల్లో తన అందాల ప్రదర్శనలో ఈ మాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు అందాల విందు చేస్తూ వస్తుంది. డి జే సినిమాలో ఈ భామ అందాల ను చూసిన ప్రేక్షకులకు కలలరాణి లా మారిపోయింది ఈ భామ.

Pooja Hegde :అందాలను ఆరబోస్తూన్న బుట్టబొమ్మా.

Pooja Hegde showing beauties
Pooja Hegde showing beauties

పూజా హెగ్డే ఎప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ తమిళ్ లోనూ వరుస సినిమా హిట్లతో మోస్ట్ వాంటెడ్ స్టార్ గా మారిపోయింది. ఇంత స్టార్ గా మారినా తను అవసరం ఉన్నప్పుడు అడపా దడపా ఐటమ్ సాంగ్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది. ఈమె రంగస్థలం లో జిగేలు రాణీ పాటలో ఇంతలా మెరిసింది చెప్పవచ్చు. ఇంకా F3 లో తన ప్రత్యేక పాట తో సినిమాకు ఒక రేంజ్ లో ఊపును తెచ్చింది అని చెప్పొచ్చు. ఆ విధంగా అందాల ప్రదర్శనలో ఏ మాత్రం తగ్గట్లేదు ఈ అమ్మడు. ఈ మధ్య ఫోటో షూట్స్ లో ఈ భామ చేసే రచకు కుర్రకారు తట్టుకో లేక పోతున్నారు. ఈ భామ రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ లో యధ అందాలను చూపిస్తూ కుర్రకారును మత్తులో ముంచేస్తుంది ఈ బుట్టబొమ్మా.

Advertisement