Prabhas : ప్రభాస్ నయా బిజినెస్ ప్లాన్, బాహుబలి ప్లాన్ అదిరింది గా…

Prabhas : పాన్ ఇండియా స్టార్ గా ఏదిగినా ఎంతో ఒదిగి ఉండే హీరో ప్రభాస్ తన నటనతో అందరి గుండెల్లో గుడి కట్టేసుకున్నాడు. తనకు ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే తను వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు. తను పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం వలన తన రేంజ్ బాగా పెరిగిపోయింది. దానితో ప్రభాస్ గట్టిగా పారితోషకం తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేశాడు. తను బాగానే ఆస్తుల్ని వెనక వేసుకున్నాడు.

Advertisement

అయితే తను సంపాదనతో బిజినెస్ చేయాలని ప్లాన్ చేసినట్లు వార్త. తాజాగా ప్రభాస్ తన ఆధీనంలో మూడు చిత్రాలు ఉన్నాయి. కే జి ఎఫ్ డైరెక్టర్ తో కలిసి సలార్ చిత్రం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ భారీగా పారితోషకం తీసుకుంటున్న అందరి హీరోలలో ఫస్ట్ ప్లేస్లో ప్రభాస్ నే ఉన్నాడు. ప్రభాస్ ఒక్క చిత్రానికి ఒక కోటి వరకు పారి పోషకం తీసుకున్నట్లు వార్త. ప్రభాస్ ఈశ్వర్ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ చిత్రం మంచి టాక్ ని అందుకుంది.

Advertisement

Prabhas : ప్రభాస్ నయా బిజినెస్ ప్లాన్, బాహుబలి ప్లాన్ అదిరింది గా…

prabhas inveting in new hotel business plan in foreign
prabhas inveting in new hotel business plan in foreign

అయితే మన పాన్ ఇండియా స్టార్ ఇప్పుడు తను సంపాదించిన డబ్బులతో పెద్ద బిజినెస్ చేయాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డబ్బుతోనే బిజినెస్ చేయబోతున్నాడట. తన బిజినెస్ మన భారతదేశంలోనే కాకుండా దుబాయ్, స్పెయిన్ లాంటి దేశాలలో కూడా హోటల్స్ ని పెట్టబోతున్నాడట. ఒకవైపు చిత్రాలు, ఇంకొక వైపు బిజినెస్ చేయబోతున్నాడు. ప్రభాస్, భారతదేశంలోనే కాకుండా అవుట్ ఆఫ్ లో కూడా మన భారతీయ రుచులను అందజేయాలని దీనికి తగినట్లే స్పెయిన్, ఇటలీ, దుబాయ్ దేశాలను ఎంచుకున్నట్లు.

అలాగే ఇక్కడ కూడా మన తెలుగు రుచులను అందజేయాలి. అని తను ఆలోచిస్తున్నాడు. అయితే తను చేయబోయే బిజినెస్లకు తను మాత్రమే యజమానిగా ఉండాలి. అని అనుకుంటున్నాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు కొన్ని సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు. అయితే ప్రభాస్ ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఈ విషయం ఇప్పటివరకు హార్ట్ టాపిక్ గానే ఉన్నది. ప్రభాస్ అభిమానులు తను పెళ్లికి ఎప్పుడు రెడీ అవుతాడా అని వెయిట్ చేస్తున్నారు

Advertisement