Puspa 2 : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ లో సుకుమార్ ల కామినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీట్లుగా వస్తున్న పుష్ప టు సినిమా ఫిబ్రవరిలోని షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఇప్పటివరకు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అందులో ముఖ్యమైనది స్క్రిప్ట్ విషయంలో సుదీర్ఘమైన చర్చలు ఇంకా నటీనటుల విషయంలో కూడా అనేక మార్పులు చేర్పులతో పుష్ప 2 షూటింగ్ ఇప్పటివరకు లేటవుతూ వచ్చింది. కాగా పుష్పటును ఫ్యాన్ ఇండియా రేంజ్ లో కేజిఎఫ్ టు కు ఏ మాత్రం తగ్గకుండా పక్క ప్లాన్ తో దర్శకుడు సుకుమార్ అన్ని రకాలుగా సిద్ధం చేశాడు. పుష్ప టు సినిమా ప్రేక్షకులలో భారీ అంచనాలతో ఉంది.
Puspa 2 : రేపటి నుంచి పుష్ప 2 సినిమా షూటింగ్ షురూ…
అల్లు అర్జున్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఈ సినిమా షూటింగ్ మరి కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న పుష్ప 2 సంబంధించిన షూటింగ్ కి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకి రేపు అనగా ఆగస్టు 22న పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లుగా మైత్రి మూవీస్ సినిమా నిర్మాణ సంస్థ నుండి అధికరిక ప్రకటన వచ్చేసింది. ఇప్పటివరకు వాయిదా పడుతు వచ్చిన పుష్ప 2 సినిమా ఇక పట్టాలు ఎక్కబోతున్న గుడ్ న్యూస్ తో బన్నీ ఫ్యాన్స్ సంతోషంతో మునిగితేలుతున్నారు.

సినిమాకి సంబంధించిన స్క్రిప్టు పనులన్నీ సుకుమారి ఇప్పటికే పూర్తి చేయగా ఇంకా ఈ సినిమాకు సంబంధించి నటీనటుల విషయంలో కూడా ఆతి చూసి అడుగులు వేసినట్టు బాలీవుడ్ నటీనటును కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా కంటిన్యూ చేస్తూ సమంతా ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉందా లేదా అనే విషయంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. పుష్ప టు లో సునీల్ మరియు అనసూయ వారి వారి పాత్రల్లో ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి పుష్పటు సినిమా వేరే లెవల్లో ఉండబోతున్నట్లుగా మనకు సంకేతాలు అందుతున్నాయి.