Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ లో ఒక గొప్ప దర్శకుడు. హర్రర్ మూవీస్ తీయడంలో సిద్ధి హస్తుడు. ఈయనకు కొన్ని సినిమాలు మంచి పేరు ను తెచ్చిపెట్టాయి. ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో కొందరి ఆర్టిస్టులతో వర్కౌట్ చేయించడం, ఇంటర్వ్యూస్ చేయడం ఇలాంటివి తనం చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ గా శ్రీదేవికి ప్రధానంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆగస్టు 13న శ్రీదేవి పుట్టినరోజు దీనికి సంబంధించి శ్రీదేవి ఫాన్స్ తనని తలుచుకొని బాధపడుతున్నారు. అలాగే జాన్వి కపూర్ తన అమ్మను గుర్తు చేసుకుంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. అమ్మ జన్మదిన శుభాకాంక్షలు నిన్ను ప్రతిక్షణం తలుచుకుంటూనే ఉంటున్నాము.
నువ్వు ఎప్పుడు మా గుండెల్లో బ్రతికే ఉంటావు అని ఎంతో బాధపడుతున్నాడు జాన్యి కపూర్ ఆయనే ఇలా చెప్తూన్న.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో చూసి బాలీవుడ్ సెలబ్రిటీలు బాధని వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ ధావన్, జోయా అక్తర్, మనీష్ మల్హోత్రా లాంటివారు ఈ వీడియో పై ప్రేమ ఎమోజితో జాన్వి కపూర్ నీ కంట్రోల్ చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా… రామ్ గోపాల వర్మ మాత్రం విచిత్రమైన కామెంట్ ను షేర్ చేశారు. తనదైన స్టైల్ లో శ్రీదేవి గారికి బర్త్ డే విషెస్ ను తెలియజేశారు. ఆయన హలో శ్రీదేవి నువ్వు అక్కడ స్వర్గంలో బాగున్నావా మంచిగానే ఉండుంటావులే. అనుకుంటున్నాను నేను.
Ram Gopal Varma : శ్రీదేవికి, రామ్ గోపాల్ వర్మ విచిత్రమైన విషెస్

నీ బర్త్డే సందర్భంగా మరో పెగ్ అమృతాన్ని మీరు తీసుకోండి. ఇక్కడ నేను ఒక పెగ్ మందును తీసుకుంటాను. చీర్స్ అంటూ ఎప్పటిదో ఫోటోను గోపాల్ వర్మ పోస్ట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ మూవీలలో శ్రీదేవి గారి మీద ఉన్న గౌరవం, అభిమానం ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉంటాడు. క్షణక్షణం, గోవింద గోవింద లాంటి మూవీలలో వర్మ శ్రీదేవి తో కలిసి వర్క్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ శ్రీదేవి గారిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ కొన్ని పోస్టులను షేర్ చేశారు.
Hey #SriDevi am sure u are ROCKING in HEAVEN..On this occasion of ur BIRTHDAY , please have one more peg of AMRUTHAM while I have one more peg of my VODKA 🍾 CHEERS 💐💐 pic.twitter.com/3JirM1qj4M
— Ram Gopal Varma (@RGVzoomin) August 13, 2022