Ram Pothineni : ఇండస్ట్రీలో ఇటీవల లో పలువురు హీరోల మూవీలు ఎన్నో అంచనాల మధ్య విడుదల అయ్యి.. బాక్సాఫీల వద్ద నీరసపడిపోతున్నాయి. స్టార్ హీరోలే అనుకుంటే నార్మల్ స్టైల్ హీరోల మూవీలు కూడా అనుకున్నంత సక్సెస్ ని అందుకోలేకపోతున్నాయి. స్టార్ హీరో చరణ్ ,చిరంజీవి ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన ఆచార్య మూవీ ఏ విధంగా ప్లాప్ ని చూసిందో తెలిసిన విషయమే. తదుపరి వచ్చిన మొత్తం మూవీలు థియేటర్స్ వద్ద కుప్పకూలిపోయాయి. అయితే ఆ నేపథ్యంలోనే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని చేసిన మూవీ ది వారియర్ కూడా ఈ విధంగానే ఫ్లాప్ ని అందుకుంది. ఈ మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్ట్ చేశారు. అప్పుడు లింగుస్వామి చేసిన మూవీలను చూసిన అభిమానులు ఈ మూవీ పక్క సక్సెస్ను అందుకుంటుంది అనుకున్నారు.
Ram Pothineni : సినిమా కోసం ఏదైనా చేస్తా అంటూ… రామ్ షాకింగ్ డెసిషన్…
అయితే అభిమానులు అనుకున్న రీతిలో జరగలేదు. ఆఫ్ కోర్స్ మూవీ ఇండస్ట్రీ అంటేనే అంతే. అభిమానులు అనుకున్న రేంజ్ లో ఏది జరగట్లేదు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ లింగస్వామి చేసిన మూవీలో రామ్ హీరోగా పోషించిన ది వారియర్ మూవీ అనుకోని రీతిలో ప్లాప్ అయింది. ఇక దాంతో రామ్ పై ఆశ పెట్టుకోవడం మానేశారు అభిమానులు. ఆ మూవీ స్టోరీ ఓల్డ్ గా ఉండడం, చేసిన సీన్ మళ్లీ చేసి స్టైలిష్ రామ్ ని అదే లుక్ లో చూపించడం ప్రేక్షకులకి బోర్ కొట్టింది. అందువలన ఆ మూవీ అపజయం చూసింది. అని సినీ రంగం వారు అంటున్నారు. దీని నేపథ్యంలో రామ్ తన ఇంకో మూవీ బోయపాటితో చేయనున్న సినిమా కోసం ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందింది.

ఈ మూవీ కోసం రామ్ సుమారు 15 కేజీల వరకు వెయిట్ పెరిగినట్లు సినీ పరిశ్రమలలో సమాచారం సంచలనం సృష్టిస్తుంది. ఎందుకనగా ఈ మూవీలో కరం డ్యూయల్ పాత్రలలో కనిపించబోతున్నాడట. దానికోసం రామ్ పోతినేని ఏకంగా 15 కేజీల వెయిట్ పెరగడానికి రెడీ అయ్యాడట. స్లిమ్ గా ఉన్న ఈ హీరో ఈ మూవీ కోసం కొంచెం బొద్దుగా పెద్దవాడిగా కనిపించడం కోసం బోయపాటి చెప్పడంతో మూవీ కోసం ఏదైనా చేస్తానని రామ్ ఇలా వెయిట్ పెరగడానికి ఓకే అన్నాడట. ఇక దీంతో ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. రామ్ అభిమానులు పక్కాగా.. ఈ సినిమా రామ్ కెరియర్లో బ్లాక్ బాస్టర్ సినిమాగా నిలుస్తుంది అని అంటున్నారు. అయితే మనం వేచి చూడాలి రామ్ పోతినేని ఈ మూవీ తో ఎలాంటి విజయాన్ని చూస్తాడో..