Rashi Khanna : ఓర చూపులతో ఊరుస్తున్న అందాల రాశి కన్నా, తన చూపులతోనే కైపెక్కిస్తోంది.

Rashi Khanna : టాలీవుడ్ అందాల హీరోయిన్ రాశి కన్నా వరస సినిమాలతో ఇప్పుడు జోరు మీద ఉంది. తాను చేసే ప్రతి సినిమాలో తనకి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ దొరకడంతో ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రాశిఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తర్వాత గోపీచంద్ తో జిల్ సినిమాతో అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

ఇప్పుడు ఈ భామ సినిమాలు రిలీజ్ కి రెడీ అయి ఉన్నాయి. గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ ఆల్రెడీ రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. రాశిఖన్నా పక్కా కమర్షియల్ మూవీలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ళ మనుసులు దోచుకుంది. రాశి కన్నా ఇప్పుడు థాంక్యూ మూవీలో నాగచైతన్య సరసన నటించింది. ఈ సినిమా కూడా ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ విధంగా ఈ భామ ఇప్పుడు జోరుగా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.

Advertisement

Rashi Khanna : తన చూపులతోనే కైపెక్కిస్తోంది.

rashi khanna attracted with his glance of beauty
rashi khanna attracted with his glance of beauty

రాశిఖన్నా కి సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. వేసిన ఫోటో షూట్ తో తన అభిమానులను అలరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటుంది. చేసిన ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ ఫోటో షూట్ లో తన ఊర చూపులతో గుర్రాలను ఆకర్షిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇది చూసిన కుర్రాళ్ళు ఓర చూపులతో మత్తెక్కిస్తున్న రాశి కన్నా చూపులతోనే కట్టిపడేసిందంటూ అంటున్నారు. ఈ విధంగా రాసి కన్నా తన అందాల ఆరబోతతో ఈ ఫోటోషూట్ సోషల్ మీడియా వేదిక హాట్ టాపిక్ గా మారింది.

Advertisement