Rashi khanna : రాశిఖన్నా తెలుగులో అందరికీ సుపరిచితమైన భామ. ప్రస్తుతం తగ్గేదే లేదన్నట్లుగా అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులకు కంటిమీద కొనుక్కు లేకుండా చేస్తుంది రాశికన్నా. ఈ అమ్మడు లేటెస్ట్ గా చేసిన ఓ ఫోటో షూట్ లో ఘాటైన అందాలను ఆరబోస్తూ చేసిన ఓ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మొదట్లో బొద్దుగా ముద్దుగా ఉన్న రాశి కన్నా ఇప్పుడు జీరో సైజులో కనిపిస్తూ తన నాజుకైనా అందాలను ఆరబోస్తూ ఆమె చేసే ప్రతి సినిమాలలో ప్రేక్షకులకు కంటి నిండా విందు చేస్తుంది.
రాశిఖన్నా ఇటీవల చేసిన పక్కా కమర్షియల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. హీరో గోపీచంద్ తో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఈ భావం అనేక సినిమాలలో ఆఫర్లను కొల్లగొడుతుంది. గతంలో అనేక సినిమాలలో నటించి తన అందంతో అభినయంతో టాప్ హీరోయిన్ల సరసన నిలుచుంది ఈ అమ్మడు. సాయిధరమ్ తేజ్ తో మారుతీ దర్శకత్వంలో నటించిన ప్రతిరోజు పండుగ సినిమాలో ఏంజెల్ ఆర్నాగా నటించి ప్రేక్షకుల మదిని దోచుకుంది.
Rashi Khanna : అసలేం దాచుకోవట్లేదుగా…

రాసి కన్నా తాను చేసే సినిమాలలో తన అందం ప్లస్ అని చెప్పొచ్చు. ఇంకో టాక్ ఏంటంటే ఈ భామకు సెన్సాఫ్ హ్యూమర్ కూడా చాలా ఎక్కువ అని తన సన్నిహితులు చెబుతూ ఉంటారు. రాశిఖన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో తను చేసిన ఫోటోషూట్ మరింత అందాలను ఆరబోస్తూ ఇంకో లెవెల్ లో పెంచిందని చెప్పొచ్చు. తాను చేసిన ఫోటోషూట్ చూసినా తన అభిమానులు అందాల ఆరబోతడు పెంచిన రాశి కన్నా ఏమాత్రం దాచుకోవట్లేదు కదా అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాసి కన్నా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తుంది.