Rashmi Goutham : జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టి తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది రష్మి గౌతమ్. తెలుగులో బుల్లితెరపై అనేక సోషల్ యాంకరింగ్ గా తన అందంతో అభినయంతో స్టేజ్ కి ఒక కళ తెస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు తెలుగు ముద్దు ముద్దుగా మాట్లాడుతూ యాంకరింగ్ అదరగొడుతుంది. జబర్దస్త్ డి ప్రోగ్రాం లో యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను కట్టి పడేటంలో ముందుంటుంది.
రష్మి బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై అనేక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది.. ముఖ్యంగా గుంటూరు టాకీస్ లో తన అందాల ఆరబోతతో ఘాటైన ఎక్స్ప్రెషన్స్ తో కొర్రకాలని ఒక ఊపు ఊపింది. అంతేకాకుండా ఆది సాయికుమార్ తో ఓ సినిమాలు ఘాటైన కంటెంట్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ విధంగా అనసూయ బుల్లితెరపై వెండితెరపై అనేక ప్రోగ్రాములు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది.
Rashmi Goutham : అవి చూపులా లేక చురకత్తులా

రష్మి గౌతమ్ కు బుల్లితెరపై ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తనకున్న ఫాలోయింగ్ తో ఆమె ఫోటో షూట్స్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తన అందంతో తన అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తను రీసెంట్ గా చేసిన ఓ చీర కట్టు ఫోటో షూట్ లో తన చూపులతో కైపెక్కిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ చీర కట్టు అందంలో ఈ అమ్మడును చూసిన ప్రేక్షకులు అవి చూపులా లేక చురకత్తుల చూపులతోనే గుండెను కొల్లగొడుతుందని సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా యాంకర్ బ్యూటీ రష్మీ తన చూపులతోనే కాక రేపుతూ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.