Rashmika : రష్మిక అందాల విందుకు పిచ్చెక్కిపోతున్న కుర్రకారు.. ర్యాంప్ వాక్ లో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ.

Rashmika : రష్మిక తన అందంతో నేషనల్ క్రష్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. కేక పెట్టి ఇచ్చే అందంతో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చాలామంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంది ఈ భామ. ఇప్పుడు రష్మిక పుష్ప సినిమాతో సక్సెస్ ని అందుకున్న తర్వాత ఇప్పుడు అన్ని భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. అల్లు అర్జున్ సరసన ఈమె చేసిన అందాల విందుకు దేశమంతటా ఈమె అభిమానుల ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Advertisement

కన్నడ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో అనేక సినిమాలు చేస్తూ వరుస సినిమాలతో మంచి క్రేజ్ మీద ఉంది. ఇప్పుడు ఈ భామ బాలీవుడ్లో చేతినిండా సినిమాలతో షూటింగ్ లో బిజీగా ఉంటుంది. ఈమె హిందీలో మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పుడు మిస్టర్ మజ్ను గుడ్ బై మరియు యానిమల్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉంటుంది. ఇంత బిజీగా ఉన్నప్పటికీ రష్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తమ అభిమానులకు తన ఫోటో షూట్ తో అలరిస్తూ ఉంటుంది.

Advertisement

Rashmika : ర్యాంప్ వాక్ లో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ.

ashmika making beauty fest in ramp walk
ashmika making beauty fest in ramp walk

తను చేసిన ప్రతి ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తన అభిమానులకు ఆనందాన్ని పంచుతుంది. తాను చేసిన ఓ లేటెస్ట్ ఫోటో షూట్ లో తన అందాల ఆరబోతుతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందాల విందు చేస్తూ నేటిజెన్ల మతులు పోగోడుతుంది. ఈ షోలో రష్మిక చేసిన క్యాట్ వాక్ మరియు తన అందానికి అందరూ ఫిదా అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి చెక్కర్లు కొడుతుందిఈ విధంగా రష్మిక అందాలతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది.

Advertisement