Anjali : షాపింగ్ మాల్ సినిమా ద్వారా తెలుగు చిత్ర సినిమాలో అడుగుపెట్టిన అంజలి తెలుగు తమిళ్ కన్నడ భాషలలో చాలా సినిమాలు చేసింది. అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించే అంజలి అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. తెలుగు హీరోయిన్లు ఎప్పటికీ టాప్ పొజిషన్ కి పోలేరు అన్న మాటలకు చెప్పు పడుతూ తెలుగు వారందరూ గర్వించే దగ్గ సాయికి చేరుకుంది. అంజలి లేడీ ఓరియంటెడ్ సినిమాలు హర్రర్ సినిమాలతో మంచి హిట్లు తన ఖాతాలో వేసుకుంది. అటు తమిళంలో ఇటు తెలుగులో చాలా సినిమాలు చేసి దాదాపు 20 సినిమాల్లో హీరోయిన్గా నటించింది.అంజలి మొదట బాలా త్రిపుర సుందరి అనే పేరుతో ఉండేది. సినిమాలలో అడుగుపెట్టిన తర్వాత ఆమె పేరును అంజలిగా మార్చుకుంది. ఆమెకి మొదటి గుర్తింపు తెచ్చిన పేరు జర్నీ.
Anjali : అంజలిని అసలు మోసం చేసింది ఎవరు…
జర్నీ సినిమాలో తన వైవిధ్యమైన నటనకు గాను ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇన్ని సినిమాల్లో తీసిన ఆమె ఆస్తులు చాలా వరకు కూడబేట్టుకుంది. అయితే అంజలికి ఆస్తుల విషయంలో తన సొంత కుటుంబ సభ్యులే తనను మోసం చేశారని ఒకానొక టైం లో న్యూస్ బాగా వైరల్ అయ్యాయి. ఆమె సినిమాలలో బిజీగా ఉండి తన ఆస్తుల వ్యవహారాలు బంధువులకు అప్పగించడంతో వారు ఆమని మోసం చేశారని అంజలి తన ఆవేదనని వ్యక్తపరిచింది. ఆమె హీరోయిన్గా చేస్తున్న సమయంలో ఒక సినిమాకి 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ గా తీసుకునేది. బొద్దుగా ముద్దుగా ఉండే అంజలి ఇటీవల కాలంలో బకచిక్కి పోయింది. రీసెంట్ గా నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటెం సాంగ్ లో అదరగొట్టేసింది.

తమిళ హీరో జై తో చాలా సినిమాలు చేసింది. అయితే వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకోవడం జరిగింది. ఇది ప్రేమ వ్యవహారం చాలా దూరం మే నడిచింది. ఒకానొక టైంలో వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. ఇది ఇలా ఉండగా అంజలి తన పెళ్లి విషయంలో పెళ్లి తర్వాత కూడా తన సినిమాలు కొనసాగిస్తానని చెప్పిన విషయంకుగాను మీరు ఇరువురి మధ్య మనస్పర్ధలకు దారితీసాయి. దీంతో వీరిద్దరి ప్రేమ కు ఎండ్ కార్డు పడిపోయింది. తర్వాత జై సినిమాలలో అడ్రస్ లేకుండా గల్లంతయ్యాడు. అంజలి అడపాదడపా తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ సందడి చేస్తూ ఉంది.