Samantha: ఇప్పుడు సమంత చేతినిండా సినిమాలతో బిజీ లైఫ్ ను గడుపుతూ ఉంది. తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. తెలుగు తమిళ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడి స్పీడు ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా పెళ్లి తర్వాత ఆమెకి ఆఫర్ల విలువ ఎక్కువైందని చెప్పొచ్చు. విడాకుల తర్వాత కూడా ఈ అమ్మడు జోరుకు ఏమాత్రం బ్రేక్ పడలేదు. వరుసగా సినిమాలు చేస్తూ ఎన్టీఆర్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఓ సంచలనంగా మారింది. అయితే సమంత ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
Samantha : టైం వేస్ట్.. ఇకపై దాని గురించి పట్టించుకోను అంటూ సమంత కీలక నిర్ణయం..
ఇన్‌స్టాగ్రామ్ లో చురుగ్గా పాల్గొంటూ ధన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ లో బ్రాండ్లను కూడా ప్రమోట్ చేస్తూ మనకు కనిపించడం చూస్తూనే ఉంటాము. అయితే సమంతకు ఇన్‌స్టాగ్రామ్ లో 25 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలా చేసే పోస్టుల ద్వారానే లక్షల రూపాయలు సంపాదిస్తుంది. సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేయటం ఒక హాబీలా మారిపోయింది. అయితే ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిటీ పూర్తిగా తగ్గించుకొని ఇప్పుడు ట్యూటర్ ను ఉపయోగిస్తుంది సమంత. కెరీర్లో బిజీగా ఉండడం వల్ల ఇన్‌స్టాగ్రామ్ ను పక్కగా పెడుతున్నట్లుగా ఇంకా దానిపై కాలయాపన చేయడం టైం వేస్ట్ గా భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది.

అయితే ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తుందని టాక్. దాదాపు నెలకు రెండు కోట్ల వరకు ఇన్‌స్టాగ్రామ్ మీదనే సంపాదిస్తుందని తెలియవచ్చింది. ఈ విషయం తెలిసిన తన ఫాలోవర్స్ నూరేళ్ల పెట్టడం తప్ప ఏం చేయలేకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో యాడ్స్ తో ఇంత సంపాదిస్తుందంటే అందరూ ఆశ్చర్య పోవడం జరిగింది. అయితే సమంత తన సినిమాలకు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదట.
ఈ సినిమాకు మూడు నుంచి మూడున్నర కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే కాలం సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాగా సమంత ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో శకుంతలం సినిమా షూటింగ్ దశలో ఉంది. అంతేకాకుండా విజయ్ తో ఖుషి సినిమాను కూడా చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న సమంత ఈ సినిమాలే కాకుండా అనేక సినిమాలకు సైన్ చేయడం కూడా జరిగింది.