Sreemukhi : బుల్లితెర బ్యూటీ శ్రీముఖి తను చేసే డ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ లేపుతోంది. బుల్లితెరపై శ్రీముఖి అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఎవరు ఉండరు. అంతలా శ్రీముఖి బుల్లితెరపై తన అందం అల్లరితో ప్రేక్షకు బాగా ఆకట్టుకుంది. పటాస్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన శ్రీముఖి కొద్దికాలంలోనే తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ వ్యక్తులు హృదయాలను గెలుచుకుంది. పటాస్ షోలో రవితో మొదట తాను చేసిన అల్లరికి పరీక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. తాను చేసే యాంకరింగ్ లో మసాలా పదాలను వాడికి స్టేజిపై రచ్చ రచ్చ చేస్తూ ఉండేది. తర్వాత ఈ అమ్మడు చేసిన అందరికీ చాలానే అవకాశాలు వచ్చాయి. అనేక షోలలో యాంకర్ గా చేస్తూ దూసుకెళ్లిన శ్రీముఖి తాన్ కెరీర్ ను సెట్ చేసుకుంది.
బుల్లితెర పై యాంకర్ గా చేస్తున్న ఈ అమ్మడు ఎవరు ఊహించని విధంగా గా బిగ్ బాస్ లో అడుగు పెట్టింది. శ్రీముఖి తనదైన స్టైల్ లో తన అందాలను ప్రదర్శిస్తూ తన మాట కారితనంతో ఇంకా తన అందం మరియు అల్లరితో బిగ్ బాస్ లో తనదైన మార్క్ తో దూసుకెళ్లిపోయింది. ఏకంగా బిగ్ బాస్ సీజన్ 3 లో రమారప్ గా నిలిచింది. త్రుటిలో టైటిల్ మిస్ చేసుకున్నప్పటికీ ప్రేక్షకులు ముందు మంచి మార్కులు కొట్టేసింది. బిగ్బాస్ నుంచి తిరిగి వచ్చినాయి అమ్మడికి అనేక అవకాశాలు బుల్లితెరపై లభించాయి. తర్వాత వెనిక్కి తిరిగి చూసుకోకుండా అనేక ప్రోగ్రాంలలో రెచ్చిపోతుంది బొద్దుగుమ్మ.
Sreemukhi : డాన్స్ తో దుమ్ము రేపుతున్న బుల్లితెర యాంకర్ బ్యూటీ శ్రీముఖి

శ్రీముఖి సోషల్ మీడియా లో చాలా ఫాలోయింగ్ సంపాదించుకుంది. తనకు ఇంస్టాగ్రాములు చాలా ఉంది ఫాలోవర్స్ ఉన్నారు. అభిమానులకు ఆనందాన్ని పంచడం కోసం అనేక రకాల ఫోటో చూసి డైలీ తన ఎకౌంట్లో అప్లోడ్ చేస్తూ పరీక్షకులు అందాల విందు ను చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీముఖి చేసిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో లో తన డాన్స్ తో దుమ్ము రేపుతూ తన అందాన్ని ఆరబోస్తూ ప్రేక్షకులని అలరించింది. ఈ వీడియోకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram