Sreemukhi : యద అందాలతో మత్తెక్కిస్తున్న బుల్లి తెర బ్యూటీ శ్రీముఖి…రాములమ్మ అందాల ఆరబోత లో డోస్ బాగా పెంచిందిగా..

Sreemukhi : బుల్లితెర బ్యూటీ శ్రీముఖి అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు వుండడు. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడి అందాల ప్రదర్శన మరింతగా పెరిగిపోయింది. బుల్లితెరపై తన అందాల ఆరిబోతకు అడ్డు ఆపు లేకుండా పోయింది. అదేవిధంగా ఈ అమ్మడు ప్రోగ్రాంలో అవకాశాలను కూడా బాగానే సంపాదిస్తుంది. ఈ మధ్యకాలంలో జరిగిన సైమా అవార్డుల ప్రధానోత్సవం లో ప్రతేక ఆకర్షణగా నిలిచిన ఈ భామ యాంకరింగ్ తో అదరగొట్టింది. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం యాంకరింగ్ గాను పారితోషకం గట్టిగానే మొట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పటాస్ ప్రోగ్రాం ద్వారా బుల్లితెరపై గుర్తుతెచ్చుకొని గుర్తింపు తెచ్చుకున్నటువంటి యాంకర్ ముద్దుగుమ్మ శ్రీముఖి వరుస ప్రోగ్రామ్ లతో దూసుకెళ్తోంది. పటాస్ ప్రోగ్రాం లో తన యాంకరింగ్ ద్వారా ప్రేక్షకుల లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన స్టైల్ లో శ్రీముఖి రొమాంటిక్ పంచులు వేస్తూ అందరితో కలివిడిగా ఉంటూ బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

శ్రీముఖి తను చేసే ప్రోగ్రాములలో ముందుగా తన అందంతోనే ఆకర్షిస్తూ ప్రేక్షకులను టీవీ ముందు కట్టిపడేస్తుంది. తరువాత తన రొమాంటిక్ పదజాలంతో అక్కడ వాతావరణం ఎంత అహ్లదకరంగా మార్చటంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం ఈటీవీలో వచ్చే “జాతి రత్నాలు” ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తూ ఈ షో లో తెగ సందడి చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ. యాంకర్ గానే కాకుండా సినిమాలలో అప్పుడప్పుడు కనిపిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ వస్తుంది శ్రీముఖి. ఈ మధ్యకాలంలో తీసిన “క్రేజీ అంకుల్స్” అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించి తనలోని రొమాంటిక్ యాంగిల్ ని చూపిస్తూ చేసిన ఈ సినిమాకి ముద్దుగుమ్మకి తెలుగులో మరింత ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం తెలుగు టీవి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యాంకర్ గా దూసుకుపోతుంది శ్రీముఖి.

Advertisement

Sreemukhi : రాములమ్మ అందాల ఆరబోత లో డోస్ బాగా పెంచిందిగా..

sreemukhi latest social media photo shoot gone viral
sreemukhi latest social media photo shoot gone viral

శ్రీముఖి చేసిన ప్రతి ప్రోగ్రాం లో తనదైన స్టైల్ లో అందాల ప్రదర్శన ఇంకా ఆకట్టుకునే మాటలతో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతుంది. శ్రీముఖి తనకున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ తో ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్ లను అప్డేట్ చేస్తూ తన ఫ్యాన్స్ కి ఆనందాన్ని పంచుతూ ఉంటుంది. ప్రస్తుతం తను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటోషూట్ లో ప్రేక్షకులను తన అందంతో మత్తులో ముంచేస్తుంది. రెడ్ కలర్ టాప్ లో ఎద అందాలను ప్రదర్శిస్తూ ఆమె చేసిన ఫోటోషూట్ కు కుర్ర కారు మత్తెక్కిపోతున్నారు. తన అందాల ఆరబోత డోస్ పెంచేసిందంటూ ఈ అందాలని చూసి తాము తట్టుకోలేమంటూ సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ అభిమానులు కామెంట్లతో తన అందాన్ని పొగుడుతున్నారు. శ్రీముఖి చేసిన ఈ ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారి ప్రేక్షకులను
అలరిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Advertisement