Sreemukhi: మెరిసే పొట్టిగౌనులో లో మురిపిస్తున్న రాములమ్మ… అమ్మడి షో అంతా దానికోసమేనా….

Sreemukhi : యాంకర్ శ్రీముఖి అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. బుల్లితెరపై శ్రీముఖి చేసే అందాల రచ్చకు చాల మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి తను చేసి షోస్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మధ్యకాలంలో శ్రీముఖి అందాల ఆరబోత మరింత పెరిగిపోయింది. దీనికి కారణం శ్రీముఖికి బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పెరిగిన ఫాలోయింగ్. ఈ అమ్మడు అందం హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుకోకుండా ఉంటుంది. ఆ విధంగానే మొదట సినిమాల్లో ప్రయత్నం చేసి తరువాత బుల్లితెరపై సెటిలైంది. అక్కడ ఈ అమ్మడి యాంకరింగ్ కు ప్రేక్షకులందరూ పడిపోయారు.

Advertisement

కాగా శ్రీముఖి బుల్లితెరపై తన హవానిక కొనసాగిస్తున్న టైం లోనే ఎవరి ఊహించని విధంగా బిగ్ బాస్ షోలో ప్రవేశించింది. ఏకంగా టైటిల్ మీద కన్నేసి చేసిన పర్ఫామెన్స్ కి బిగ్ బాస్ లో టాప్ పెర్ఫార్మర్ గా ఫైనల్స్ కి చేరింది. తృటిలో టైటిల్ని మిస్ అయిన ఈ భామ తరువాత బయట బుల్లితెరపై వరుస ఆఫర్లతో దూసుకెళ్లిపోతుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా తన సత్తాని చాటుతోంది.. క్రేజీ అంకుల్స్ సినిమా తో మంచి రొమాంటిక్ పాత్రలో నటించి తనలోని మరో కోణాన్ని వెండితెరపై ఆవిష్కరించింది.

Advertisement

Sreemukhi: మెరిసే పొట్టిగౌనులో లో మురిపిస్తున్న రాములమ్మ…

Sreemukhi trying to grab movie offers with her photo shoot
Sreemukhi trying to grab movie offers with her photo shoot

ప్రస్తుతం ఈ భామ చిరంజీవితో ఫ్లైట్లో చేసిన ఇంటర్వ్యూ మొత్తం వైరల్ గా మారి ఈ అమ్మడి క్రేజ్ ను మరో లెవల్ కి తీసుకెళ్ళింది. అంతేకాకుండా మెగాస్టార్ తో ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన రచ్చకు ఈమె ఫ్యాన్స్ అందరూ ఫిదా అయిపోయారు. శ్రీముఖి రీసెంట్ గా చేసిన ఓ బుల్లి గౌను ఫోటోషూట్ లో మెరిసిపోతూ తాను చేసిన ఫోటో షో లో అందాలు వలకబోస్తూ ప్రేక్షకులకు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇది చూసిన తన అభిమానులు మెరిసే బుల్లి గౌనులో మురిపిస్తున్న శ్రీముఖి ఈ షోయింగ్ అంతా సినిమాలో అవకాశాల కోసమేనా అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement