Sri Reddy : అంత హైప్ అవసరమా అంటూ… లైగర్ సినిమాపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్…

Sri Reddy : ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ పెంచుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆయన మూవీలకు ఒక పర్సనల్ బేస్ ఉంది. సక్సెస్ అన్ సక్సెస్ ల విషయం పక్కన ఉంచితే.. పూరి డైలాగ్ స్క్రీన్ ప్లే కు ఫాన్స్ లెక్కలేనంత మందిరి ఉన్నారు. అలాగే విజయ్ దేవరకొండ గురించి పర్సనల్గా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన యాటిట్యూడ్ తోనే అర్జున్ రెడ్డి గా తక్కువ టైంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. వీరిద్దరూ కలిసి మొదటిసారి ఒక సినిమా చేసి ప్రేక్షకులకు ముందుకి తీసుకొచ్చారు. అదే మూవీ లైగర్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకుని ఆగస్టు 25న ఈ మూవీని రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ శ్రీరెడ్డి ఆమె స్పందనను తెలియజేసింది. ఆ స్పందన ఎలా ఉందంటే..

Advertisement

లైగర్ సినిమాని పెద్ద బాలీవుడ్ మూవీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్ కనెక్టు బ్యానర్ పై పూరి, కరణ్ జోహార్, చార్మి సంయుక్తంగా నిర్వహించారు. ఈ మూవీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అధ్యాయంలో చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ ముందు భారీ అంచనాలను వేసుకొని పాన్ ఇండియా రేంజ్ కి వెళ్తుంది అని అనుకున్నారు. ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్, పోస్టర్లుకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ సందడితో ప్రమోషనల్ ఎపిసోడ్ లలో, వరంగల్లో ప్రోగ్రాంను ఎంతో గ్రాండ్ గా చేశారు. అలాగే గుంటూరులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫాన్స్ ఎంతో సందడి చేసి సూపర్ సక్సెస్ చేశారు. ఈ ప్రోగ్రాంలో విజయ్ చెప్పిన డైలాగ్ విని ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది అని అనుకున్నారు. ఈ మూవీ అద్భుతం: లైగర్ కు ముందు.. లైగర్ కు తదుపరి అంట.. పనికిరాని హైప్ లు అవసరమా? కథ సరిగా ఉన్నోడికి హైపు అక్కర్లేదు..

Advertisement

Sri Reddy : లైగర్ సినిమాపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్…

Sri Reddy's shocking comments on the movie Tiger
Sri Reddy’s shocking comments on the movie Tiger

ఈ లైగర్ మూవీ కంటే కార్తికేయ టు బావుంది. అద్భుతంగా ఉంది. అంటూ శ్రీరెడ్డి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసింది. సంచలనంగా మారిన శ్రీ రెడ్డి.. ఇక తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యాంస్టింగ్ కౌచ్ సంబంధించి కొందరు ప్రముఖుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. క్యాంస్టింగ్ కౌచ్ మేటర్ తో దుమారం రేపిన శ్రీ రెడ్డి. తదుపరి వివిధ అంశాలపై ముచ్చటించింది. యూట్యూబ్ లో వీడియోలు వివిధ హీరోలను టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తుంది. ఇక తాజాగా అయితే సోషల్ మీడియాలో ఎంతో ఉత్సాహంగా ఉంటూ యూట్యూబ్ లలో కొన్ని వీడియోలు చేస్తోంది. కొన్ని సమయాలలో మూవీ రంగంపై రాజకీయ సంబంధించిన విషయాలపై తన స్టైల్ లో రియాక్ట్ అవుతూ ఉంటుంది.

Advertisement