Sri Reddy : కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి తనదైన స్టైల్ లో తనక జరిగిన అన్యాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యతిరేకిస్తూ చాలా పాపులర్ అయింది. సమాజంలో ఎటువంటి ఇబ్బంది జరిగిన తన రీతిలో దానికి కారణమైన వారిని బూతుల ద్వారా రెచ్చిపోతూ వారికి చుక్కలు చూపిస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో వినూత్న తరహాలో తన నిరసన తెలిపి ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకుంది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో చెన్నైకి వెళ్లి అక్కడ స్థిరపడింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా వంటలు మరియు ఇతర ప్రోగ్రాములు చేస్తూ సరదాగా కాలాన్ని గడుపుతుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకాల వంటలు చేస్తూ తనదైన స్టైల్ లో వాటిని వివరిస్తూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
శ్రీ రెడ్డి తాజాగా అక్టోపస్ ను వండుతూ తన ఘాటైన మాటలతో కుర్రకాలను రెచ్చగొడుతూ ఉంది. తాను చేసిన స్క్విడ్ వంటకంను వండి తాను కూడా తింటూ రుచి ఎలా ఉందో చెప్పింది. తాను వంట చేసే సమయంలో తన బావ స్కిడ్ని తెచ్చాడని తన బావ తెచ్చిన స్కిడ్ ఎంత పెద్దదో చూడండి అని వివరిస్తూ అన్ని డబల్ మీనింగ్ డైలాగ్స్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. తను ఆక్టోపస్ కూరను వండుతున్నానంటూ చెబుతూ ఆక్టోపస్సన్ కి స్పీడ్ అని అంటారంటూ వివరించింది. అంతేకాకుండా తన ఫామ్ హౌస్ లో గోవులకు మేత పెడుతూ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే గోగుల వెనుక భాగాన్ని పూజించాలి అని వివరిస్తూ అనేక విషయాలు వెల్లడించింది.
Sri Reddy : డబల్ మీనింగ్ డైలాగ్స్ తో వంట చేస్తూ రెచ్చిపోయిన శ్రీరెడ్డి..

శ్రీ రెడ్డి స్పీడ్ వన్డే సమయంలో తాను ఒక ఇంటర్వ్యూ చెన్నైలో ఇచ్చానని ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ను నీ స్కిడ్ ఎంత పెద్దదా అని అడిగినందుకు ఆ వీడియో తెగ ట్రెండ్ అయిందని ఆ విధంగా ఈ మధ్యకాలంలో తమిళ్లో తాను వైరల్ గా మారిందని వివరించింది. ఈ విషయం పెద్ద రచ్చే రేపిందని తెలియజేసింది శ్రీరెడ్డి. వంటను పూర్తిగా ఎలా చేయాలో వివరిస్తూ మధ్య మధ్యలో డబల్ మీనింగ్ డైలాగ్స్ తో అదరగొడుతూ వంట మొదలు పెట్టే సమయంలో తాను వండే స్పీడ్ ని చూపిస్తూ చూడండి మా బావది ఎంత పెద్ద స్పీడ్ అని ఎటకారంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు దాని తాజాగా చేసిన ఈ వీడియో యూట్యూబ్లో తెగ వైరల్ అవుతుంది లక్షల్లో వ్యూస్ కొల్లగొడుతుంది. ఈ విధంగా శ్రీ రెడ్డి ఎప్పుడు తనదైన స్టైల్ లో వంటలు చేస్తూ వైరల్ గా మారుతుంది.