Sreemukhi : తెలుగులో బుల్లితెరపై శ్రీముఖి అనే పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది అల్లరి చేసే యాంకర్ అందాల ముద్దుగుమ్మ. హీరోయిన్ అందాలకు ఏమాత్రం తీసుకోకుండా ఉండే ఈ అమ్మడు బుల్లితెరపై యాంకర్ గా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. నిజామాబాద్ నుంచి వచ్చాయా ఈ అమ్మడు బుల్లితెరపై తన అందంతో మరియు అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ అమ్మడు చేసే ప్రతి ప్రోగ్రాం లో తనదైన స్టైల్ లో అల్లరి చేస్తూ మరియు ఆ ప్రోగ్రాం టిఆర్పి రేట్లు అమాంతం పెంచేస్తూ ఉంటుంది. తెలుగులో ప్రస్తుతం ఈ అమ్మడు టాప్ గా కొనసాగుతుంది. శ్రీముఖి తన అల్లరితో చేసే యాంకరింగ్ కు అనేకమంది బుల్లితెర పై తన అభిమానులుగా మారిపోయారు. ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ తన అందాలతో టీవీ ముందు ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.
ఈ భామ పటాస్ షోలో యాంకరింగ్ గా చేస్తూనే కంటెస్టెంట్లకు తన అల్లరితో చేసే కామెడీ ఈ ప్రోగ్రాం లో కంటెస్టెంట్లకు పోటీ ఇచ్చేది అని చెప్పొచ్చు. అంతలా తన టైమింగ్ తో ప్రేక్షకులను అలరించేది ఈ ముద్దుగుమ్మ. ప్రేక్షకులను అలరించడంలో శ్రీముఖి ఎల్లప్పుడూ తన వంతు ప్రయత్నంతో దాని తను చేసే ప్రోగ్రామ్ కి హైలెట్ గా నిలుస్తూ ఆకట్టుకుంటుంది శ్రీముఖి. అంతేకాకుండా ప్రోగ్రామ్ రత్తి కట్టించేందుకు ముఖ్యంగా తన అందంతో ఆకట్టుకునేలా తన ప్రదర్శనతో పరీక్షలను విస్మరైజ్ చేస్తుంది. ఈ విషయంలో తెలుగులో వచ్చే యాంకర్ల కు గట్టి పోటీని ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే శ్రీముఖి ఇప్పుడు అందరూ ఆశ్చర్యపడేలా ఓ కొత్త అవతారంలో మనకు కనిపించబోతుంది.
Sreemukhi : కొత్త అవతారంలో కనిపించబోతున్న అమ్మడు.

ఇప్పటివరకు మనం అనేక షోలలో యాంకర్ గా చూసిన శ్రీముఖుని కొత్తగా వచ్చే డాన్స్ ఐకాన్ షోకు జడ్జిగా చూడబోతున్నాం. ఓంకార్ యాంకర్ గా చేస్తున్న ఈ ప్రోగ్రాంలో శ్రీముఖి జడ్జిగా రావడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. యాంకర్లు జడ్జిలుగా మారడం చాలా అరుదు. తక్కువ సమయంలోనే డ్యాన్స్ షో కి జడ్జిగా మారిందంటే తన టాలెంట్ ఎంతటిదో మనం చెప్పక్కర్లేదు. ఈ విధంగా చూసుకుంటే అనసూయ మరియు రష్మీను బుల్లితెరపై వీరిని వెనుకకు నెట్టిందని చెప్పొచ్చు. శ్రీముఖి తో పోల్చుకుంటే వీరిద్దరూ ఇప్పటివరకు యాంకర్ గానే చేసినప్పటికీ అప్పుడప్పుడు పార్ట్ టైం గా జడ్జిగా వ్యవహరించినారు. కానీ ఫుల్ టైం జెడ్ సీట్లో ఇంతవరకు ఎవరు చేయలేదు. కాబట్టి శ్రీముఖి కావడం అనేది తన కెరియర్లో సాధించిన అచివ్ మెంట్ గా చెప్పొచ్చు.