Surekha Vani : సుప్రీత అలా చేసింది ఏంటి.? సురేఖ వాణి సీక్రెట్ రివిల్…

Surekha Vani : ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సురేఖ వాణి. ఈమె అమ్మగా, అక్కగా, భార్యగా ఇలా కొన్ని పాత్రలను పోషించి అభిమానిని ఎంతగానో అలరించింది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు అందుకున్న ఈ సురేఖ వాణి ఈ మధ్యకాలంలో మూవీల గురించి అస్సలు మాట్లాడడం లేదు. మూవీలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. అయితే ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా సందడి చేస్తోంది. సురేఖ వాణి తన కూతురుతో కలిసి కొన్ని ఫోటోషూట్లతో తెగ సందడి చేస్తుంది. ఈ తల్లి కూతుర్లు కొన్ని హాట్ ఫోటోలను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. వీటిపై వీడియోలపై ట్రోలింగ్ కూడా నడుస్తుంది. వారి పై వచ్చే ట్రోలింగ్ తల్లి కూతురు ఎలాంటి రెస్పాండ్ అవ్వరు.

Advertisement

ఎవరైనా అతిగా ఆటపట్టిస్తే మాత్రం చాలా గట్టిగా వాళ్లకి సమాధానం ఇస్తారు. లేటెస్ట్ గా ఈ తల్లి కూతుర్లను ఒక యూట్యూబర్ వీరిని ఇంటర్వ్యూ చేశాడు. ఈ నేపథ్యంలో నిఖిల్ నెమ్మదిగా వారి పర్సనల్ జీవితానికి సంబంధించిన విషయాలను కూడా బయటికి తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. ఆ యూట్యూబర్ అడిగిన ప్రశ్నలకు కూడా తల్లి కూతుర్లు సంతోషంగా సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో నిఖిల్ బాగా అడిగిన ప్రశ్న ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తొందర్లో సురేఖ వాణి మళ్లీ వివాహం చేసుకోబోతున్నట్లు నిఖిల్ ప్రశ్నించగా… దానికి సురేఖ వాణి నో అనే క్యాప్షన్ను చూపించగా.. తన కూతురు మాత్రం ఎస్ అనే క్యాప్షన్ చూపించింది.

Advertisement

Surekha Vani : సుప్రీత అలా చేసింది ఏంటి.? సురేఖ వాణి సీక్రెట్ రివిల్…

Surekha Vani Secret Reveal What Supreeta Did That
Surekha Vani Secret Reveal What Supreeta Did That

అదేవిధంగా చూద్దాం ఒక్కరే ఎలా ఉంటారు. అలా ఉన్నప్పటి నుంచి నా మైండ్ తినేస్తూ ఉంటుంది. అని కామెడీ చేసింది సుప్రీత. అయితే సురేఖ వాణి ఆ విషయంపై స్పందించి అటువంటి ఆలోచన నాకు లేదు అని చెప్పింది. ఈ నేపథ్యంలో యూట్యూబర్ స్నేహితురాలి గురించి ఇంకొక ప్రశ్న అడిగాడు. మీరు ఇద్దరూ సింగిలేనా.? అంటూ ప్రశ్నించగా వారిద్దరూ ఎస్ అనే బోర్డు ని చూపించారు. ఇలా వీరిద్దరి ఇంటర్వ్యూ సాఫీగా సాగింది. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులు మాత్రం రకరకాలుగా వారిపై సెన్సేషనల్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. సుప్రీత, సురేఖవానికి వివాహం చేయాలని ఉద్దేశం ఉన్నట్లు ఇండైరెక్టుగా చెప్పింది.

Advertisement